View

పవన్ కళ్యాణ్ 5కోట్ల అపార్ట్ మెంట్ లో రేణుదేశాయ్!

Thursday,February13th,2020, 08:59 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు కమిట్ అయ్యాడు. ఒక్కో సినిమాకి ప్రాపిట్ లో షేర్, పారితోషికం కలిపి పవన్ కళ్యాణ్ కి 40కోట్లు దాకా గిట్టుబాటవుతోందని సమాచారమ్. తనకు వస్తున్న ఈ డబ్బును పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడట. అలాగే తన పిల్లల కోసం కూడా పవన్ కళ్యాణ్ ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ కొన్నాడని తెలుస్తోంది.


రేణుదేశాయ్ పిల్లలు అకీరానందన్, ఆద్యలు ఉండటానికే పవన్ కళ్యాణ్ à°ˆ అపార్ట్ మెంట్ కొన్నాడట. ఔటర్ రింగ్ రోడ్డులో à°•à°² జయభేరి వెంచర్ లో పవన్ కళ్యాణ్ à°ˆ అపార్ట్ మెంట్ తీసుకున్నాడని సమాచారమ్. తండ్రికి దగ్గరగా పిల్లలు ఉండటం బెటర్ అని భావించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తన పిల్లలతో ఉండటం కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిందట. అకీరానందన్ ని హీరో చేయాలనే ఆలోచన రేణు దేశాయ్ à°•à°¿ ఉంది. à°ˆ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ à°•à°¿ దగ్గరగా పిల్లలను ఉంచుతూ, తను కూడా వారికి దగ్గరగా ఉండటం పిల్లల కెరీర్ à°•à°¿ మంచిదని ఫిక్స్ అయ్యిందట రేణు. మొత్తం మీద డివోర్స్ తీసుకున్నప్పటికీ,  పవన్ కళ్యాణ్... రేణుదేశాయ్ పిల్లల కోసం చాలా బాధ్యతగా ఉంటున్నారని దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !