View

నితిన్ కోసం రంగంలోకి దిగుతున్న స్టార్ డైరెక్టర్!

Sunday,February16th,2020, 06:03 AM

నితిన్, రష్మిక మందన్నా కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'భీష్మ'. ఈ నెల 21న థియేటర్స్ కి వస్తోన్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (17.2.2020) హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ లైన్ లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా స్టార్ డైరెక్టర్ అటెండ్ అవ్వబోతున్నారు. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు...


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'భీష్మ' ఈవెంట్ à°•à°¿ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ à°ˆ చిత్రాన్ని నిర్మించింది. à°ˆ బ్యానర్ తో త్రివిక్రమ్ కున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే నితిన్ తో 'à°…à°†' చిత్రానికి దర్శకత్వం వహించాడు త్రివిక్రమ్. అందుకే 'భీష్మ' చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి త్రివిక్రమ్ రంగంలోకి దిగుతున్నారు. 'భీష్మ' ప్రోమోస్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. à°ˆ సినిమా హిట్ కొడుతుందనే నమ్మకం చిత్రం యూనిట్ à°•à°¿ ఉంది. మరి అందరి అంచనాలను మించి à°ˆ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !