View

విజయదేవరకొండ బాగా దెబ్బేసాడుగా...!

Monday,February17th,2020, 07:50 AM

విజయదేవరకొండ హీరోగా నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా à°—à°¤ శుక్రవారం విడుదలై ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ అలా వచ్చినప్పటికీ, వసూళ్లు బాగుంటాయేమోనని భావించారు. కానీ అలా జరగలేదు. వసూళ్ల పరంగా కూడా à°ˆ సినిమా నిరాశను మిగిల్చింది. à°«à°¸à±à°Ÿà± వీకెండ్ వసూళ్లు డ్రాప్ అవ్వడం షాక్ à°•à°¿ గురి చేస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ à°•à°¿, బయ్యర్స్ à°•à°¿ à°ˆ సినిమా à°­à°¾à°°à±€ నష్టాలను మిగల్చనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. à°¨à°¿à°¨à±à°¨ ఆదివారం à°ˆ సినిమా వసూళ్లు భారీగా తగ్గడం షాక్ à°•à°¿ గురి చేస్తోంది.


నైజాంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా నిన్న 65లక్షల à°·à±‡à°°à± మాత్రమే వసూలు చేయడం  నిరాశపరుస్తోంది. ఫస్ట్ వీకెండ్ షేర్ 3.51కోట్లు మాత్రమే నైజాంలో à°ˆ సినిమా రాబట్టగలిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 7.50కోట్లు. à°ˆ మొత్తం రాబట్టడం చాలా కష్టమని, భారీ నష్టం చవిచూడక తప్పదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఒక్క నైజాంలోనే కాదు... వరల్డ్ వైడ్ à°—à°¾ à°ˆ సినిమా వసూళ్లు ఇలాగే ఉన్నాయి. సో... 'వరల్డ్ ఫేమస్ లవర్' తో భారీ నష్టాలు తప్పవని ఫిక్స్ అయిపోవచ్చు. విజయదేవరకొండ బాగా దెబ్బేసినట్టేగా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !