View

మహేష్ నో చెప్పిన డైరెక్టర్ కి మెగా కాంపౌండ్ ఆహ్వానం!

Sunday,February23rd,2020, 09:28 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారనే వార్తలు ఉన్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి వస్తున్న వార్తల ప్రకారం వంశీ సినిమాకి మహేష్ బాబు నో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వంశీ పైడిపల్లికి ఈ సినిమా అవకాశం పోయినా, మెగా కాంపౌండ్ నుంచి ఆహ్వానం అందిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...


మలయాళ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ à°† సినిమాకి కొన్ని మార్పులు, చేర్పులు చేయించాడట. à°ˆ మార్పులు, స్ర్కిఫ్ట్ à°•à°¿ తుదిమెరుగులు డైరెక్టర్ సుకుమార్ ఆధ్వర్యంలో జరిగాయట. దాంతో 'లూసిఫర్' తెలుగు రీమేక్ à°•à°¿ సుకుమార్ దర్శకత్వం వహిస్తాడని, మెగాస్టార్ చిరంజీవి హీరోగా à°ˆ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వచ్చాయి. 


కానీ తాజా వార్తల ప్రకారం à°ˆ సినిమా రీమేక్ ని వంశీ పైడిపల్లి తో చేయించాలని భావిస్తున్నారట చిరు, రాంచరణ్. ఆల్ రెడీ వంశీ పైడిపల్లికి మెగా కాంపౌండ్ నుంచి ఆహ్వానం అందిందని, చిరుతో à°ˆ సినిమా చేయడానికి చరణ్ ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్. అన్నీ కుదిరితే కొరటాల సినిమాతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో కూడా చిరు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే... మహేష్ బాబు సినిమా చేజారినప్పటికీ, మెగాస్టార్ చిరు సినిమాని దర్శకత్వం వహించే బంపర్ ఆఫర్ ని డైరెక్టర్ వంశీ కొట్టేసాడని చెప్పొచ్చు. ఏదేమైనా  అధికారిక ప్రకటన వస్తేగానీ... à°ˆ సినిమాపై క్లారటీ వచ్చే అవకాశం లేదు. లెటజ్ వెయిట్ ఫర్ అనౌన్స్ మెంట్...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !