View

ప్రభాస్ తో నాగ్ అశ్విన్ .. వైజయంతి బిగ్ ప్లాన్!

Wednesday,February26th,2020, 07:38 AM

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నుంచి ఓ పెద్ద న్యూస్ రానుందనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి... ఏంటా బిగ్ న్యూస్ అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కొద్ది సేపటి క్రితం ట్విట్టర్ ద్వారా వైజయంతి మూవీస్ ఆ బిగ్ న్యూస్ ని ప్రకటించింది. అదేంటంటే...


చాలా గ్యాప్ తర్వాత 'మహానటి' సినిమాతో à°°à±€ ఎంట్రీ ఇచ్చిన వైజయంతి అధినేత అశ్వినీదత్ à°† సినిమా విజయాన్ని సంపూర్ణంగా అస్వాదించి, à°† తర్వాత నాగ్, నానిలతో 'దేవదాసు' చిత్రాన్ని నిర్మించారు. à°—à°¤ యేడాది మహేష్ బాబు 'మహర్షి' సినిమాకి à°“ నిర్మాతగా వ్యవహరించారు అశ్వినీదత్. తాజాగా à°“ భారీ ప్రాజెక్ట్ à°•à°¿ à°ˆ సంస్థ శ్రీకారం చుట్టింది. 


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ à°“ భారీ సినిమాని నిర్మించనుంది. à°ˆ అనౌన్స్ మెంట్ బయటికి రాగానే à°ˆ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇంకా à°ˆ ప్రాజెక్ట్ à°•à°¿ సంబంధించి పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. మొత్తం మీద వైజయంతి à°“ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !