View

పాగల్ ప్రారంభం

Thursday,March19th,2020, 06:51 AM

'హిట్' వంటి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ మూవీ à°¤‌ర్వాత‌ విష్వ‌క్‌సేన్ హీరోగా à°¨‌టిస్తుండ‌à°—à°¾, à°²‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న 'పాగ‌ల్' చిత్రం షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. à°ˆ చిత్రం ద్వారా à°¨‌రేష్ కుప్పిలి à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు. విష్వ‌క్‌సేన్‌పై చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి హీరో రానా à°¦‌గ్గుబాటి క్లాప్ కొట్ట‌à°—à°¾, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ అధినేత పి. à°•à°¿à°°‌ణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. à°¦‌ర్శ‌కుడు త్రినాథ‌రావు à°¨‌క్కిన గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. సినిమా యూనిట్‌కు శ్రీ వేంక‌టేశ్వ‌à°°à°¾ క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు స్క్రిప్ట్ à°…à°‚à°¦‌జేశారు. à°ˆ ప్రారంభ వేడుక‌లో చిత్ర‌సీమ‌కు చెందిన à°ª‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రై యూనిట్‌కు శుభాకాంక్ష‌లు à°…à°‚à°¦‌జేశారు.


అనంత‌à°°à°‚ హీరో విష్వ‌క్‌సేన్ మాట్లాడుతూ à°¦‌ర్శ‌కుడు చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జ‌యిటింగ్‌à°—à°¾ అనిపించ‌డంతో à°ˆ సినిమా చేయ‌డానికి అంగీక‌రించాన‌నీ, ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ తాను చేయ‌ని జాన‌ర్‌లో 'పాగ‌ల్' సినిమా ఉంటుంద‌నీ అన్నారు.


నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ విష్వ‌క్‌తో à°ˆ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంద‌నీ, à°’à°• క్రేజీ à°¸‌బ్జెక్టుతో à°ˆ సినిమా తీస్తున్నామ‌నీ అన్నారు. మంచి ముహూర్తం కావ‌డంతో à°ˆ రోజు లాంఛ‌నంగా సినిమాని ప్రారంభించామ‌నీ, ప్ర‌స్తుతం ఉన్న à°ª‌రిస్థితులు à°š‌క్క‌à°¬‌డ్డాక షెడ్యూళ్ల‌ను ప్లాన్ చేస్తామ‌న్నారు. à°¨‌రేష్ లాంటి ప్ర‌తిభావంతుడిని à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంద‌ని చెప్పారు.


à°¦‌ర్శ‌కుడు à°¨‌రేష్ కుప్పిలి మాట్లాడుతూ విష్వ‌క్‌సేన్ ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ చేసిన సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన స్క్రిప్టుతో à°ˆ సినిమా చేస్తున్నామ‌ని చెప్పారు. టైటిల్‌ని à°¬‌ట్టి ఇది యాక్ష‌న్ సినిమానా అని అడుగుతున్నార‌నీ, à°²‌వ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ à°ˆ సినిమా ఉంటుంద‌నీ తెలిపారు. ప్రేక్ష‌కుల‌కు à°•‌చ్చితంగా à°’à°• మంచి సినిమా చూశామ‌నే తృప్తి à°ˆ సినిమా ఇస్తుంద‌న్నారు.


à°’à°• మంచి స్క్రిప్టుతో చేస్తున్న సినిమాలో భాగం కావ‌à°¡à°‚ సంతోషంగా ఉంద‌ని సంగీత à°¦‌ర్శ‌కుడు à°°‌à°¥‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్ à°®‌ణికంద‌న్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ గ్యారీ, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ à°²‌తా à°¤‌రుణ్‌ తెలిపారు.


సాంకేతిక బృందం:
పాట‌లు:  à°šà°‚ద్ర‌బోస్‌
సంగీతం: à°°‌à°¥‌న్‌
సినిమాటోగ్ర‌à°«à±€: ఎస్‌. à°®‌ణికంద‌న్‌
ఎడిటింగ్‌: à°—‌్యారీ బీహెచ్‌
ఆర్ట్‌:  à°Ÿà°¿.కె. మోహ‌న్‌
ఫైట్స్‌:  à°µà°¿à°•à±à°°‌మ్‌, దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌
కొరియోగ్ర‌à°«à±€:  à°µà°¿à°œ‌య్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: à°²‌తా à°¤‌రుణ్‌
à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  à°…నిల్ భాను
నిర్మాత‌:  à°¬à±†à°•à±à°•à±†à°‚ వేణుగోపాల్‌
à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¨‌రేష్ కుప్పిలి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !