View

#NTR30 కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా!

Friday,March20th,2020, 11:46 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన 'అరవింద సమేత' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే కాంబినేషన్ లో #NTR30 సినిమా తెరకెక్కనుంది. #RRR తరువాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఇది. హారిక హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై యస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ à°ˆ సినిమాని నిర్మించనున్నారు. మే లో ఆరంభంకానున్న à°ˆ సినిమాని 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...


తాజా వార్తల ప్రకారం à°ˆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా 'అరవింద సమేత' కు తమన్ సంగీతం సమకూర్చాడు. à°ˆ సినిమా ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. à°ˆ నేపధ్యంలో #NTR30 కోసం తమన్ నే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఎన్టీఆర్ 'బృందావనం' సినిమాకి కూడా తమన్ సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. సో... ఎన్టీఆర్, త్రివిక్రమ్, తమన్ ది హిట్ కాంబినేషన్. మరి à°ˆ హిట్ కాంబినేషన్ మ్యాజిక్ #NTR30 à°•à°¿ ఎలా ఉండబోతుందో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !