View

బాలయ్యకు విలనవుతున్న సీనియర్ హీరోయిన్?

Thursday,April09th,2020, 03:21 PM

నందమూరి à°¨à°Ÿà°¸à°¿à°‚హం à°¬à°¾à°²à°•à±ƒà°·à±à°£, మాస్ డైరెక్టర్ బోయపాటి à°¶à±à°°à±€à°¨à± కాంబినేషన్ లో à°“ సినిమా తెరకెక్కుతోందంటే, à°† సినిమాపై à°¨à±†à°²à°•à±Šà°¨à±‡ à°…ంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. à°ˆ ఇద్దరి కాంబినేషన్ సినిమా అంటే నందమూరి à°…భిమానులే కాదు... సినీ à°ªà±à°°à°¿à°¯à±à°²à± సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక బోయపాటి à°¸à±à°Ÿà°¾à°°à± కాస్టింగ్ ఎలా ఉంటుందో à°•à±‚à°¡à°¾ అందరికీ తెలిసిందే. హీరో గురించి మాత్రమే కాకుండా... à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à±à°²à±, సపోర్టింగ్ à°°à±‹à°²à±à°¸à±, కీలక పాత్రలపై à°šà°¾à°²à°¾ కసరత్తు చేస్తారు. పాపులర్ నటీనటులతో à°† రోల్స్ చేయిస్తారు. à°¤à°¾à°œà°¾ వార్తల ప్రకారం బాలయ్య, బోయపాటి సినిమాలో à°“ సీనియర్ à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± విలన్ రోల్ చేయబోతోందని తెలుస్తోంది. ఆమె ఎవరంటే...


బాలయ్య à°—à°¤ సినిమా 'రూలర్' లో సీనియర్ à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± భూమిక à°“ కీలక పాత్ర చేసింది. ఇప్పుడు బాలయ్య, బోయపాటి à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à±‹à°¨à°¿ విలన్ పాత్ర కోసం భూమికను తీసుకున్నారట. à°† విలన్ రోల్ డిజైన్ చేసిన విధానం భూమికకు à°¬à°¾à°—à°¾ నచ్చడంతో, ఆమె à°ˆ సినిమాలో నటించడానికి అంగీకరించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


మిర్యాల రవీందర్ రెడ్డి à°ˆ సినిమాని à°¨à°¿à°°à±à°®à°¿à°‚చనున్నారు. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత à°ˆ సినిమా తాజా షెడ్యూల్ ఆరంభమవుతుందని సమాచారమ్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !