View

దిల్ రాజు పెళ్లికి పెద్ద ఎవరో తెలుసా!

Monday,May11th,2020, 10:26 AM

నిన్న (10.5.2020) రాత్రి à°¨à°¿à°œà°¾à°®à°¾à°¬à°¾à°¦à± లోని వెంకటేశ్వరస్వామి à°†à°²à°¯à°‚లో à°ªà±à°°à°®à±à°– à°¨à°¿à°°à±à°®à°¾à°¤ దిల్ రాజు వివాహం తేజస్వినితో  à°œà°°à°¿à°—ింది. లాక్ డౌన్ నేపధ్యంలో à°—వర్నమెంట్ విధించిన నిబంధనలను à°ªà°¾à°Ÿà°¿à°¸à±à°¤à±‚, కుటుంబ సభ్యుల à°¨à°¡à±à°® చాలా సింఫుల్ à°—à°¾ పెళ్లి జరిగింది. à°ˆ రోజు పెళ్లి ఫోటోలను కూడా విడుదల చేసారు. ఇదిలా ఉంటే à°ˆ పెళ్లికి పెద్ద ఎవరో తెలుసా...


దిల్ రాజు ముద్దుల కూతురు హర్షిత రెడ్డి.  తనే à°¸à±à°µà°¯à°‚à°—à°¾ తండ్రిని రెండో పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. కేవలం మాటలతోనే కాకుండా, పెళ్లికి పెద్దగా వ్యవహరించిందని వినికిడి. పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుందట. విశేషమేంటంటే... మదర్స్ డే రోజునే à°¹à°°à±à°·à°¿à°¤ రెడ్డి జీవితంలోకి à°…మ్మలాంటి చిన్నమ్మ అడుగుపెట్టింది. అమ్మ అనిత దూరమైనప్పటికీ, చిన్నమ్మ à°¤à±‡à°œà°¸à±à°µà°¿à°¨à°¿ à°°à°¾à°•à°¤à±‹ కొంతమేర హర్షితరెడ్డికి à°Šà°°à°Ÿ కలిగే అవకాశముంది. దిల్ రాజు ఫ్రెండ్ à°•à°¿ బంధువు తేజస్విని. ఆమె కుటుంబానికి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేదు.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !