View

వలస కార్మికుల కోసం రంగంలోకి దిగిన సోనూసూద్.. రియల్ హీరో!

Tuesday,May12th,2020, 05:02 AM

ప్రపంచాన్ని à°•à°°à±‹à°¨à°¾ à°—డగడలాడిస్తోంది. లాక్ డౌన్ తో జనాలు à°‡à°³à±à°²à°•à±‡ à°ªà°°à°¿à°®à°¿à°¤à°®à°µà±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. అయితే వలస కార్మికులు మాత్రం రోడ్డు బాట పట్టక తప్పడంలేదు. నడుచుకుంటూ à°¸à±Šà°‚à°¤ ఊర్లకు à°µà±†à°³à±à°¤à±à°¨à±à°¨ వారిలో కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. మరి కొంతమంది చనిపోతున్నారు. 16మంది కూలీలు à°Ÿà±à°°à±ˆà°¨à± ట్రాక్ పైన జరిగిన యాక్సిడెంట్ లో మరణించారు. ఇలా వలస కార్మికుల à°‡à°¬à±à°¬à°‚దులు అన్నీ ఇన్నీ à°•à°¾à°µà±. ఎవరు తమను ఆదుకుంటారా అని చాలామంది వలస కార్మికులు à°Žà°¦à±à°°à±à°šà±‚పులు చూస్తున్నారు. వీరి కోసం నటుడు సోనూసూద్ à°°à°‚గంలోకి దిగాడు.


మహారాష్ట్రలో à°šà°¿à°•à±à°•à±à°•à±à°¨à±à°¨ 350 మంది కర్నాటకు à°šà±†à°‚దిన వలస కార్మికులను ఆదుకున్నాడు సోనూసూద్. మహారాష్ట్ర గవర్నమెంట్, కర్నాటక గవర్నమెంట్ తో మాట్లాడి... బస్సులు ఏర్పాటు చేసి 350 మంది వలస కార్మికులను à°¸à±Šà°‚à°¤ ఊర్లకు చేరేలా చేసాడు. తనే స్వయంగా దగ్గరుండి à°ˆ వలస కార్మికులను à°¬à°¸à±à°¸à±à°²à± ఎక్కించి à°µà±€à°¡à±à°•à±‹à°²à± పలికాడు à°¸à±‹à°¨à±‚. అలాగే తన హోటల్లో à°¹à±†à°²à±à°¤à± వర్కర్స్ కోసం బస ఏర్పాటు చేసాడు. ఇక తన తండ్రి పేరు మీద ప్రతి రోజు 45,000 మందికి ముంబయ్ లో అన్నదానం చేస్తున్నాడు. అతను చేస్తున్న à°ˆ సహాయ కార్యక్రమాలను ఎవరైనా కొనియాడాల్సిందే. à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à±à°²à±‹ విలన్ à°—à°¾ నటించే సోనూసూద్ à°°à°¿à°¯à°²à± హీరో అని చెప్పాల్సిందే. హ్యాట్సాఫ్ à°Ÿà± à°¸à±‹à°¨à±‚సూద్.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !