View

పవన్, తేజ్ లతో చరణ్ అదిరిపోయే ప్లాన్.. ఏంటో తెలుసా?

Thursday,May14th,2020, 09:24 AM

మెగా హీరోలు à°ªà°µà°¨à± కళ్యాణ్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్ ముగ్గురూ à°“ సినిమా కోసం చేతులు కలిపితే... à°®à±†à°—à°¾ ఫ్యాన్స్ à°•à°¿ à°Žà°‚à°¤ సంబరంగా à°‰à°‚టుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి à°“ ప్లానింగ్ లో మెగా హీరోలు ఉన్నారని సమాచారమ్. అసలు విషయంలోకి వెళితే...


మలయాళ సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్' తెలుగు రీమేక్ హక్కులను à°°à°¾à°‚చరణ్ దక్కించుకున్నాడనే వార్తలు à°‰à°¨à±à°¨à°¾à°¯à°¿. కాగా తాజా వార్తల ప్రకారం à°ˆ సినిమాని బాబాయ్ పవన్ కళ్యాణ్, బావ సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తనే à°¨à°¿à°°à±à°®à°¿à°‚చాలనుకుంటున్నాడట రాంచరణ్. à°ˆ సినిమా గురించి మెగా హీరోల మధ్య చర్చలు à°œà°°à±à°—ుతున్నాయని, పవన్ కళ్యాణ్ à°ˆ సినిమా చేయడానికి ఆసక్తిగానే à°‰à°¨à±à°¨à°¾à°¡à°¨à°¿ ఫిల్మ్ నగర్ టాక్. మామయ్యతో స్ర్కీన్ à°·à±‡à°°à± చేసుకునే అవకాశాన్ని à°¸à°¾à°¯à°¿à°§à°°à°®à± తేజ్ మిస్ చేసుకోడు కాబట్టి... à°ˆ కాంబినేషన్ వర్కవుట్ అయితే ఖచ్చితంగా క్రేజీ à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà± అవుతుంది. మరి రాంచరణ్ చేస్తున్న à°ˆ ప్లాన్ ఎంతవరకూ à°µà°°à±à°•à°µà±à°Ÿà± అవుతుందో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !