View

షాక్ లో అనుష్క కుటుంబం.. ఆ డాన్ ఇకలేరు!

Friday,May15th,2020, 07:47 AM

ముత్తప్పరాయ్... ఈయన గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. à°¸à±à°Ÿà°¾à°°à± హీరోయిన్ అనుష్క à°¶à±†à°Ÿà±à°Ÿà°¿à°•à°¿ à°¸à°®à±€à°ª బంధువన్న à°µà°¿à°·à°¯à°‚ à°…తి కొద్దిమందికి మాత్రమే తెలుసు. అనుష్క కుటుంబానికి చాలా సన్నిహితుడు à°®à±à°¤à±à°¤à°ªà±à°ªà°°à°¾à°¯à±. అప్పట్లో అనుష్క à°•à±Šà°¨à±à°¨à°¿ ఆలయాల్లో à°ªà±‚జలు జరిపించింది. à°† సమయంలో అనుష్క à°µà±†à°¨à±à°¨à°‚టే ఉండి, అన్ని కార్యక్రమాలు సవ్వంగా à°œà°°à°¿à°—ేలా à°šà±‚సుకున్నారు. 


కాగా à°—à°¤ కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 68 యేళ్ల ముత్తప్పరాయ్, ఆరోగ్యం విషమించడంతో బెంగుళూరులోని à°“ ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతూ à°ˆ రోజు తెల్లవారుజామున 2 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం కుటుంబ à°¸à°­à±à°¯à±à°²à°¨à±, అనుష్క కుటుంబాన్ని తీవ్ర à°µà°¿à°·à°¾à°¦à°‚లోకి నెట్టేసింది. à°’కప్పటి అండర్ వరల్డ్ డాన్ అయిన ముత్తప్పరాయ్ à°† తర్వాత మంచి మనిషిగా మారిపోయి à°¸à°®à°¾à°œà°¾à°¨à°¿à°•à°¿ à°¸à±‡à°µ చేస్తూ జీవితాన్ని గడిపారు. కర్నాటక అత్లటిక్స్ అసోసియేషన్ ని స్థాపించి ప్రెసిడెంట్ à°—à°¾ సేవలు అందించారు.


ముత్తప్పరాయ్ జీవితం ఆధారంగా 'రాయ్' టైటిల్ తో సినిమా తెరకెక్కించడానికి రాంగోపాల్ వర్మ ప్లాన్ చేసారు. వివేక్ à°’బెరాయ్ తో ముత్తప్పరాయ్ పాత్ర చేయించడానికి సన్నాహాలు కూడా చేసారు. మరి ఏమయ్యిందోకానీ, à°ˆ సినిమా తెరకెక్కలేదు. 


à°ˆ విషాదం నుంచి అనుష్క à°•à±à°Ÿà±à°‚బం త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !