View

హరీష్ తో 14రీల్స్ ప్లస్ సినిమా.. హీరో ఎవరో తెలుసా!

Monday,May18th,2020, 12:27 PM

‘మిరప‌కాయ్‌’తో సూప‌ర్‌డూప‌ర్ హిట్. ‘à°—‌బ్బ‌ర్‌సింగ్‌’తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్ à°¹‌రీశ్ శంక‌ర్‌. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై స్టార్ డైరెక్ట‌ర్ à°¹‌రీశ్ శంక‌ర్‌తో రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మించిన చిత్రం ‘à°—‌ద్ద‌à°² కొండ à°—‌ణేష్‌’. 2019లో విడుద‌లైన à°ˆ సినిమా బ్లాక్‌à°¬‌స్ట‌ర్  అయ్యింది. ఇప్పుడు à°®‌ళ్లీ à°®‌రోసారి à°ª‌à°µ‌ర్‌ఫుల్‌ డైరెక్ట‌ర్ హరీశ్ శంక‌ర్‌తో సినిమా చేయ‌డానికి 14 రీల్స్ ప్ల‌స్ అధినేత‌లు రామ్ ఆచంట‌, గోపి ఆచంట సిద్ధ‌à°®‌య్యారు. à°ˆ సంద‌ర్భంగా ...


రామ్ ఆచంట‌, గోపి ఆచంట మాట్లాడుతూ ‘à°—‌ద్ద‌à°²‌కొండ à°—‌ణేష్‌’ తో బ్లాక్‌à°¬‌స్ట‌ర్ హిట్ సాధించాం. ఇప్పుడు à°®‌రోసారి à°ª‌à°µ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ à°¹‌రీశ్ శంక‌ర్‌గారితో కలిసి à°“ క్రేజీ ప్రాజెక్ట్ కోసం à°ª‌నిచే్య‌బోతున్నందుకు ఆనందంగా ఉంది. త్వ‌à°°‌లోనే à°®‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం అన్నారు. ఇదిలా ఉంటే...


à°ˆ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పట్నుంచి హీరో ఎవరా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. నాని, శర్వానంద్. విజయ్ దేవరకొండ à°ªà±‡à°°à±à°²à± ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఒకరు హీరోనా... లేక వేరే హీరోతో à°ˆ సినిమా తెరకెక్కనుందా తదితర విషయాలు à°¤à±†à°²à°¿à°¯à°¾à°²à°‚టే కొన్నాళ్లు ఆగాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !