View

'సర్కార్ వారి పాట' తో మహేష్ బాబుకి లింకేంటీ?

Wednesday,May27th,2020, 10:23 AM

'సర్కార్ వారి పాట'... à°ˆ మాట వినబడేది à°Žà°•à±à°•à°¡à±‹ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గవర్నమెంట్ వేలం పాటలు నిర్వహించినప్పుడు 'సర్కార్ వారి పాట' అని ముందుగా à°“ అమౌంట్ ని కోట్ చేస్తారు. à°† తర్వాత వేలం పాట కొనసాగుతుంది. మరి à°ˆ వేలం పాటతో à°®à°¹à±‡à°·à± బాబుకు సంబంధం ఏంటీ అనుకుంటున్నారా... à°† వివరాల్లోకే వెళదాం. 


సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాకి 'గీత గోవిందం' ఫేం పరశురామ్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లు ఆరంభమైన తర్వాత à°ˆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.  కాగా à°ˆ సినిమాకి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. అధికారికంగా à°¦à±€à°¨à°¿à°•à°¿ సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు గానీ, మే 31à°¨ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే ని పురస్కరించుకుని à°ˆ టైటిల్ ని అధికారికంగా à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚చే అవకాశముందని తెలుస్తోంది. టైటిల్ చాలా ఆసక్తికరంగా à°‰à°‚ది. మరి à°ˆ టైటిల్ నే ఫైనలైజ్ చేస్తారో లేదో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !