View

డాక్టర్ ప్రేమలో 'సాహో' డైరెక్టర్.. పెళ్లి పీటలెక్కబోతున్నాడు!

Wednesday,June03rd,2020, 05:32 AM

'రన్ రాజా రన్' చిత్రంతో à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± à°—à°¾ రంగప్రవేశం చేసిన సుజిత్, à°† తర్వాత ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా చేసాడు. రెండో సినిమానే à°­à°¾à°°à±€à°—à°¾, పాన్ ఇండియా మూవీగా మలచి అందరి దృష్టిని ఆకర్షించాడు à°¸à±à°œà°¿à°¤à±. ఇక మూడో సినిమా మెగాస్టార్ చిరంజీవితో à°®à°²à°¯à°¾à°³ à°¸à°¿à°¨à°¿à°®à°¾ 'లూసిఫర్' ని రీమేక్ à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు à°ˆ డైరెక్టర్ పెళ్లి వార్త బయటికి వచ్చింది. 


à°ˆ నెల 10à°¨ సుజిత్ à°Žà°‚గేజ్ మెంట్ తను ప్రేమించిన à°…మ్మాయి ప్రవల్లికతో జరగబోతోందట. వ్యతిరీత్యా డాక్టర్ అయిన ప్రవల్లిక  టిక్ టాక్ వీడియోలతో చాలా పాపులర్ అని సమాచారమ్. కొంతకాలంగా à°¸à±à°œà°¿à°¤à±, ప్రవల్లిక ప్రేమలో ఉన్నారట. పెద్దల అంగీకారంతో à°ªà±†à°³à±à°²à°¿ చేసుకోవడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. పెళ్లి ముహూర్తం ఎప్పుడు అనే విషయం తెలియాల్సి à°‰à°‚ది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !