View

'వైకుంఠపురం' ఫస్ట్ చాయిస్ ఆ హీరో అట.. ఆ 3గురు కాదు!

Wednesday,June03rd,2020, 10:06 AM

à°ˆ యేడాది à°¸à°‚క్రాంతికి à°µà°¿à°¡à±à°¦à°²à±ˆ భారీ విజయాన్ని అందుకున్న 'అలా వైకుంఠపురంలో' సినిమాని à°¹à°¿à°‚దీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు à°œà°°à±à°—ుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా à°¤à±à°°à°¿à°µà°¿à°•à±à°°à°®à± à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± దర్శకత్వం వహించిన à°ˆ సినిమా హిందీలో à°°à±€à°®à±‡à°•à± అవుతోందనే వార్త బయటికిరాగానే, హీరో ఎవరు.. ఎవరు దర్శకత్వం వహిస్తారనే à°†à°¸à°•à±à°¤à°¿ అందరిలో à°‰à°‚ది.


అక్షయ్ కుమార్, à°·à°¾à°¹à°¿à°¦à± కపూర్, కార్తీక్ ఆర్యన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ తాజా వార్తల ప్రకారం à°ˆ ముగ్గురూ కాదట... రణవీర్ సింగ్ ఫస్ట్ చాయిస్ అని తెలుస్తోంది. 'అలా వైకుంఠపురంలో' హిందీ రీమేక్ హక్కులను à°¬à°¾à°²à±€à°µà±à°¡à± నిర్మాత అశ్విన్ à°µà°¾à°°à±à°¡à±† à°«à±à°¯à°¾à°¨à±à°¸à±€ à°°à±‡à°Ÿà± ఇచ్చి దక్కించుకున్నారు. ఆయన రణవీర్ కపూర్ హీరోగా à°ˆ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఆల్ రెడీ రణవీర్ కపూర్ తో మాట్లాడుతున్నారని సమాచారమ్. మరి రణవీర్ కపూర్ నుంచి à°ˆ రీమేక్ à°•à°¿ గ్రీన్ సిగ్నల్ పడుతుందా వేచిచూద్దాం.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !