View

మీరా చోప్రా ట్వీట్ కి స్పందించిన కెటిఆర్.. ఎన్టీఆర్ స్పందనేంటో?

Friday,June05th,2020, 11:22 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై హీరోయిన్ మీరా à°šà±‹à°ªà±à°°à°¾ కారాలు మిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే. వారిపై à°¸à±ˆà°¬à°°à± క్రైమ్ పోలీస్ కు కంఫ్లైంట్ కూడా ఇచ్చింది. à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± అభిమానులు తనను బూతులు తిడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయింది. 


తాజాగా ఇదే విషయాన్ని à°•à±†à°Ÿà°¿à°†à°°à±, కవితలను à°Ÿà±à°¯à°¾à°—్ చేస్తూ ట్వీట్ చేసింది మీరా à°šà±‹à°ªà±à°°à°¾. ''నాపై యాసిడ్ అటాక్ చేస్తామని, గ్యాంగ్ రేప్ చేస్తామని ఎన్టీఆర్ అభిమానులు à°¬à±†à°¦à°¿à°°à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. హైదరాబాద్ పోలీసులకు à°•à°‚ఫ్లైంట్ చేసాను. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. వుమెన్ à°¸à±‡à°«à±à°Ÿà±€ కోసం à°ˆ విషయాన్ని సీరియస్ à°—à°¾ తీసుకుని, అతి త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇలాంటి క్రిమినల్స్ ని వదలకూడదు'' అని ట్వీట్ చేస్తూ à°•à±†à°Ÿà°¿à°†à°°à±, కవితలను à°Ÿà±à°¯à°¾à°—్ చేసింది. 


à°ˆ ట్వీట్ à°•à°¿ కెటిఆర్ à°¸à±à°ªà°‚దిస్తూ - ''మ్యామ్ à°¤à±†à°²à°‚గాణా డిజిపి, హైదరాబాద్ సిటీ సిపిలను à°ˆ కేసు విషయంలో à°²à°¾ ప్రకారం యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేసాను'' అని స్పందించారు.


కెటిఆర్ à°•à°¿ మీరా చోప్రా à°¥à±à°¯à°¾à°‚క్స్ చెప్పింది. 


à°ˆ వివాదంపై ఎన్టీఆర్ ఇంతవరకూ స్పందించలేదు. అసలు స్పందిస్తాడా లేదా అని జనాలు చర్చించుకుంటున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !