View

#BB3 కి సైన్ చేసిన ఆ హీరోయిన్?

Friday,June19th,2020, 03:31 AM

నందమూరి à°¨à°Ÿà°¸à°¿à°‚హం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి à°¶à±à°°à±€à°¨à± దర్శకత్వంలో à°¤à±†à°°à°•à±†à°•à±à°•à±à°¤à±‹à°¨à±à°¨ 'BB3' à°•à°¿ à°“ హీరోయిన్ కన్ à°«à°¾à°°à±à°®à± అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెవరో కాదు... ఆల్ రెడీ బాలయ్యతో à°œà°¤ కట్టింది. బోయపాటి à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à±‹ à°¨à°Ÿà°¿à°‚చింది.


'డిక్టేటర్' సినిమా కోసం బాలయ్యతో రొమాన్స్ చేసింది అంజలి. ఇప్పుడు మళ్లీ బాలయ్య, బోయపాటి సినిమా కోసం అంజలిని హీరోయిన్ à°—à°¾ తీసుకున్నారని తెలుస్తోంది. à°¬à±‹à°¯à°ªà°¾à°Ÿà°¿ 'సరైనోడు' సినిమాలో అంజలి ఐటమ్ పాట చేసిన సంగతి తెలిసిందే. à°…ంజలి అగ్రిమెంట్ పై సైన్ చేసిందని కూడా సమాచారమ్. à°‡à°• à°ˆ సినిమాలోని à°¨à±†à°—టివ్ à°°à±‹à°²à± కోసం నవీన్ చంద్రను తీసుకున్నట్టు à°µà°¾à°°à±à°¤à°²à± à°µà°¿à°¨à°¿à°ªà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¿. అయితే à°ˆ అప్ డేట్స్ à°•à°¿ సంబంధించి చిత్రం యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక à°ªà±à°°à°•à°Ÿà°¨ లేదు. త్వరలో షూటింగ్ ఆరంభించాలనే à°ªà±à°²à°¾à°¨à± లో బోయపాటి ప్రస్తుతం నటీనటులను ఫైనలైజ్ చేస్తున్నారట. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !