View

ఆ సినిమా కోసం స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్న చిరు, సుహాసిని!

Monday,June22nd,2020, 07:22 AM

మెగాస్టార్ చిరంజీవి, అందాల తార సుహాసిని à°•à°²à°¿à°¸à°¿ చాలా సినిమాల్లో నటించారు. à°ˆ ఇద్దరి జంట తెరపై చాలా బాగుండేది. వీరి కాంబినేషన్ లో హిట్ à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à± ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరు సినిమాలో సుహాసిని à°¨à°Ÿà°¿à°‚చబోతోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఏ సినిమా అనే వివరాల్లోకి వెళితే... 


మలయాళ చిత్రం 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో మెగాస్టార్ à°šà°¿à°°à°‚జీవి హీరోగా à°¨à°Ÿà°¿à°‚చనున్న విషయం తెలిసిందే. 'సాహో' ఫేం à°¸à±à°œà°¿à°¤à± à°ˆ చిత్రానికి à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚ వహించబోతున్నాడు. కాగా మలయాళ à°µà±†à°°à±à°·à°¨à± లో మంజు వారియర్ à°šà±‡à°¸à°¿à°¨ పాత్రను సుహాసినీతో చేయించాలనుకుంటున్నారట. సుహాసిని à°ˆ సినిమా చేయడానికి అంగీకరిస్తే... చాలా యేళ్ల తర్వాత హిట్ కాంబో చిరు, సుహాసినీని తెరపై చూసే అవకాశం కలుగుతుంది. అయితే ఒకప్పుడు à°ˆ ఇద్దరూ జంటగా నటించారు. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత చిరు సోదరిగా సుహాసిని à°¨à°Ÿà°¿à°¸à±à°¤à±à°‚ది. à°®à°°à°¿ సుహాసిని à°ˆ సినిమాకి à°—్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో వేచిచూద్దాం.   



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !