View

పూరి జగన్నాధ్ 'జనగనమణ' కి హీరో ఫిక్స్.. ఎవరో తెలుసా!

Wednesday,June24th,2020, 03:04 AM

'జనగనమణ' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, à°† స్టోరీని ఎట్టి పరిస్థితుల్లో తెరకెక్కిస్తానని డైరెక్టర్ పూరి జగన్నాధ్ స్ఫష్టం చేసిన విషయం తెలిసిందే. à°ˆ ప్రాజెక్ట్ ఇప్పటిది కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో à°ˆ సినిమా చేయడానికి పూరి జగన్నాధ్ ప్రయత్నాలు చేసారు. అయితే ఎందుకనో à°ˆ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు. దాంతో 'జనగనమణ' ను పూరి పక్కన పెట్టేసి à°‰à°‚టారని అందరూ భావించారు.


అయితే లాక్ డౌన్ పీరియడ్ ని 'జనగనమణ' స్ర్కిఫ్ట్ à°¨à°¿ పూర్తి చేయడానికి వాడుకున్న పూరి, అతి త్వరలో à°ˆ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళతానని అధికారికంగా ప్రకటించారు. కాగా తాజా వార్తల à°ªà±à°°à°•à°¾à°°à°‚ నందమూరి నటసింహం బాలకృష్ణతో 'జనగనమణ' సినిమాని తెరకెక్కించడానికి పూరి ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల à°¦à±à°µà°¾à°°à°¾ సమాచారం అందుతోంది. ప్రస్తుతం విజయ్ à°¦à±‡à°µà°°à°•à±Šà°‚à°¡ 'ఫైటర్' తో à°¬à°¿à°œà±€à°—à°¾ ఉన్నారు పూరి. 'BB3' సినిమాతో à°¬à°¿à°œà±€à°—à°¾ ఉన్నారు బాలయ్య. à°ˆ సినిమాలు à°ªà±‚ర్తవ్వగానే బాలయ్య, పూరి 'జనగనమణ' సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారమ్. 


సో... పూరి 'జనగనమణ' కి బాలయ్య హీరో అన్నమాట...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !