View

ఫ్యామిలీకి దూరంగా మెగా అల్లుడు.. కరోనా ఎఫెక్ట్!

Saturday,July11th,2020, 08:16 AM

కరోనా à°µà±ˆà°°à°¸à± వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో చాలా జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ à°œà°°à±à°—ుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, రెండు, మూడు టివి సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు కరోనా à°¬à°¾à°°à°¿à°¨ పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి సిట్యువేషన్ లో కూడా మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ à°¸à°¿à°¨à°¿à°®à°¾ షూటింగ్ లో పాల్గొన్నాడు. 


కళ్యాణ్ దేవ్ à°¹à±€à°°à±‹à°—à°¾ తెరకెక్కుతోన్న సినిమా 'సూపర్ మచ్చి'. à°ˆ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి మెగాస్టార్ చిరంజీవి సైతం అల్లుడు కళ్యాణ్ దేవ్ à°•à°¿ సపోర్ట్ చేసారు. షూటింగ్ లొకేషన్ ని శానిటైజింగ్ చేయడం, యూనిట్ సభ్యులందరూ మాస్క్ లు, గ్లౌజ్ లు ధరించి à°¸à±‹à°·à°²à± డిస్టెన్స్ మెయింటెన్ à°šà±‡à°¸à±à°¤à±‚ à°ˆ చిత్రం షూటింగ్ జరిగింది.


కాగా à°ˆ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న కళ్యాణ్ దేవ్ à°°à±‹à°œà±‚ ఇంటికి వచ్చి తన కుటుంబంతో à°—డపకుండా, సెపరేట్ à°°à±‚మ్ లో ఉండేవాడట. షూటింగ్ జరిగినన్ని à°°à±‹à°œà±à°²à± ఇదే విధానాన్ని à°«à°¾à°²à±‹ అయ్యేవాడట. షెడ్యూల్ ప్యాకప్ అవ్వగానే à°•à°°à±‹à°¨à°¾ టెస్ట్ లు చేయించుకున్నాడట కళ్యాణ్ దేవ్. టెస్ట్ రిజల్ట్ à°¨à±†à°—టివ్ à°—à°¾ రావడంతో à°•à±à°Ÿà±à°‚బసభ్యులందరూ హ్యాపీ పీలయ్యారు. తన భర్త à°•à°³à±à°¯à°¾à°£à± దేవ్ à°¨à°¿ ఆపాయ్యంగా à°¹à°¤à±à°¤à±à°•à±à°¨à°¿ à°†à°¨à°‚దపడిపోయింది మెగా డాటర్ శ్రీజ. మొత్తం మీద కరోనా నిబంధనలు పాటిస్తూ... 'సూపర్ మచ్చి' షెడ్యూల్ ని పూర్తి చేసి, అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు à°•à°³à±à°¯à°¾à°£à± దేవ్.


పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న à°ˆ సినిమాలో à°•à°³à±à°¯à°¾à°£à± దేవ్ సరసన à°°à°šà°¿à°¤à°¾ రామ్ à°•à°¥à°¾à°¨à°¾à°¯à°¿à°•à°—à°¾ à°¨à°Ÿà°¿à°¸à±à°¤à±‹à°‚ది. à°ˆ సినిమాని à°“à°Ÿà°¿à°Ÿà°¿ ఫ్లాట్ పామ్ లో రిలీజ్ చేయడానికి నిర్మాత మొగ్గుచూపితే à°¤à°¨à°•à± ఎలాంటి ప్రాబ్లమ్ లేదని పేర్కొన్నాడు à°®à±†à°—à°¾ అల్లుడు కళ్యాణ్ దేవ్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !