View

మహేష్ నో చెప్పిన డైరెక్టర్లకు యస్ చెప్పిన చరణ్, అల్లు అర్జున్!

Monday,July13th,2020, 08:58 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నో చెప్పిన డైరెక్టర్స్ à°¤à±‹ మెగా à°ªà°µà°°à± స్టార్ రాంచరణ్ సినిమా చేయడానికి మొగ్గు చూపడం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చేస్తుండటం విశేషం.


'రంగస్థలం' సినిమా తర్వాత మహేష్ బాబుతో à°¸à°¿à°¨à°¿à°®à°¾ చేయడానికి సన్నాహాలు చేసారు డైరెక్టర్ సుకుమార్. కానీ à°•à°¥ కుదరలేదు. దాదాపు 3 కథలు చెప్పినప్పటికీ, మహేష్ బాబు శాటిస్ à°«à±ˆ అవ్వలేదు. దాంతో à°®à°¹à±‡à°·à± బాబు, సుకుమార్ à°•à°¾à°‚బినేషన్ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. వెంటనే అల్లు అర్జున్ ని అప్రోచ్ అయ్యారు à°¸à±à°•à±à°®à°¾à°°à±. వీరి కాంబినేషన్ లో 'పుష్ప' సినిమా వర్కవుట్ అయ్యింది. ఇక మరో డైరెక్టర్ విషయంలోకి వెళితే...


'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత వంశీ à°ªà±ˆà°¡à°¿à°ªà°²à±à°²à°¿ దర్శకత్వంలో à°¸à°¿à°¨à°¿à°®à°¾ చేయడానికి మహేష్ బాబు ఆసక్తి కనబర్చారు. కానీ వంశీ à°ªà±ˆà°¡à°¿à°ªà°²à±à°²à°¿ చెప్పిన à°•à°¥ మహేష్ బాబును మెప్పించలేకపోవడంతో వీరి కాంబినేషన్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. మహేష్ బాబు, పరశురామ్ à°•à°¾à°‚బినేషన్ లో 'సర్కారు వారి పాట' సినిమా సెట్ అయ్యింది. అలా మహేష్, వంశీ à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà± వర్కవుట్ అవ్వలేదు. 


తాజా వార్తల à°ªà±à°°à°•à°¾à°°à°‚ ఇటీవల రాంచరణ్ ని కలిసారట à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± వంశీ à°ªà±ˆà°¡à°¿à°ªà°²à±à°²à°¿. తను చెప్పిన à°•à°¥ నచ్చడంతో ఫుల్ స్ర్కిఫ్ట్ à°°à±†à°¡à±€ చేయాల్సిందిగా చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే à°°à°¾à°‚చరణ్, వంశీ à°ªà±ˆà°¡à°¿à°ªà°²à±à°²à°¿ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశముంది. 


సో... మహేష్ నో చెప్పిన డైరెక్టర్లు à°°à°¾à°‚చరణ్, అల్లు అర్జున్ చెంతకు చేరారన్నమాట...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !