View

మేనల్లుడు రివేంజ్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్!

Thursday,July16th,2020, 07:43 AM

మెగా à°®à±‡à°¨à°²à±à°²à±à°¡à± సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం 'సోలో à°¬à±à°°à°¤à±à°•à±‡ à°¸à±‹ బెటర్' సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో à°“ సినిమా చేయబోతున్నాడు. అలాగే మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు à°¸à°¾à°¯à°¿à°§à°°à°®à± తేజ్. కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కనున్న à°ˆ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే...


à°ˆ సినిమాకి 'భగవద్గీత' టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రివేంజ్ à°¡à±à°°à°¾à°®à°¾à°¤à±‹ à°¤à±†à°°à°•à±†à°•à±à°•à°¨à±à°¨à±à°¨ à°ˆ సినిమా స్టోరీ లైన్ ని మెగాస్టార్ చిరంజీవి విన్నారట. à°•à°¥ చాలా కొత్తగా ఉండటంతో సాయిధరమ్ à°¤à±‡à°œà± ని à°ˆ సినిమా చేయమని చెప్పారట చిరు. 


చిత్రలహరి, ప్రతిరోజూ పండగే అంటూ వరుసగా హిట్ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళతున్నాడు à°¸à°¾à°¯à°¿à°§à°°à°®à± తేజ్. సోలో à°¬à±à°°à°¤à±à°•à±‡ సో బెటర్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవా కట్టా దర్శకత్వంలో à°¸à°¾à°¯à°¿à°§à°°à°®à± తేజ్ చేయబోతున్న సినిమా స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుందట. సో... సాయిధరమ్ తేజ్ తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, మంచి కథల ఎంపిక చేసుకుంటున్నాడని చెప్పొచ్చు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !