View

త్రికోణం పోస్టర్ కి మంచి రెస్పాన్స్

Monday,August03rd,2020, 01:30 PM

సీనియర్ నటి లక్ష్మీ,సురేష్ హెబిల్కర్,అచ్యుత్ కుమార్ ,సుధారాణి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'త్రికోణం' చంద్రకాంత్ డైరెక్ట్ చేసిన à°ˆ మూవీ మూడు భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగు, కన్నడ మరియు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. పోలీస్ ప్రాకి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజశేఖర్ à°ˆ సినిమాను నిర్మించారు.


ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్రాండ్ లెవల్లో ఉన్న à°ˆ మోషన్ పోస్టర్ ను కొత్తగా డిజైన్ చేశారు. హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే క్రూరంగా కనిపించే విలన్, అడవి బ్యాక్ గ్రౌండ్ ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలతో à°ˆ మోషన్ పోస్టర్ ను రూపొందించారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న à°ˆ మూవీ లో ఎమోషన్స్ ప్రధానంగా ఉండబోతున్నాయి. మూడు భాషల్లో తెరకెక్కుతున్న 'త్రికోణం' à°®à±‚వీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. థియేటర్ లు ఓపెన్ అవ్వగానే డైరెక్ట్ à°—à°¾ థియేటర్లలోనే రిలీజ్ చేస్తామంటున్నారు ప్రొడ్యూసర్. థియేటర్ లో చూస్తేనే à°ˆ సినిమా క్వాలిటీ, సౌండ్ డిజైన్, గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయంటున్నారు.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !