View

'ఘోస్టీ' గా వస్తున్న కాజల్ అగర్వాల్

Friday,March10th,2023, 02:12 PM

అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, కోలీవుడ్ à°¨à°Ÿà±à°¡à± యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన తమిళ సినిమా 'ఘోస్టీ'. కళ్యాణ్ దర్శకత్వం వహించారు. à°ˆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు  à°—à°‚à°— ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తీసుకొస్తోంది. ఉగాది సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో à°ˆ చిత్రం విడుదల కానుంది.


ఉగాదికి సినిమా విడుదల కానున్న సందర్భంగా à°—à°‚à°— ఎంటర్టైన్మెంట్స్ à°…ధినేత మాట్లాడుతూ ''ఘోస్టీ'లో à°•à°¾à°œà°²à± అగర్వాల్ ద్విపాత్రాభినయం చేశారు. పోలీస్, హీరోయిన్... రెండు పాత్రల్లో ఆమె కనిపించనున్నారు. రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆత్మలకు, కాజల్ పాత్రలకు సంబంధం ఏమిటనేది ఆసక్తికరమైన అంశం. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో à°ªà°¾à°Ÿà± ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. సామ్ సిఎస్ à°¸à°‚గీతం à°ˆ చిత్రానికి మెయిన్ పిల్లర్'' అని చెప్పారు. 


త్వరలో 'ఘోస్టీ' తెలుగు ట్రైలర్ విడుదల చేయనున్నారు. à°ˆ సినిమాలో à°·à°¾à°°à±à°Ÿà± ఫిల్మ్ తీయాలనుకునే ఒత్సాహిక దర్శకుడిగా యోగిబాబు కనిపించనున్నారు. తనతో పాటు స్నేహితులను మణిరత్నం అసిస్టెంట్లుగా కాజల్ అగర్వాల్‌కు పరిచయం చేసుకుంటారు. హీరోయిన్ దగ్గరకు వెళ్ళబోయి పోలీస్ దగ్గరకు వెళతారు. యోగిబాబు మాత్రమే కాదు, చాలా మంది à°† విధంగా à°•à°¨à±‌ఫ్యూజ్ అవుతారు. హీరోయిన్ అనుకుని దగ్గరకు వచ్చిన వాళ్ళతో 'నేను పోలీస్' అని చెబుతూ కాజల్ ఒక్కటి పీకడం వంటి సన్నివేశాలు ఉంటాయి. ఇందులో కె.ఎస్. రవికుమార్ గన్స్ డీల్ చేసే మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారు. à°ˆ కథలోకి ఆత్మలు ఎలా వచ్చాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  


కె.ఎస్. రవికుమార్, రిడిన్ à°•à°¿à°‚గ్ స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, ఆడు కాలం à°¨à°°à±‡à°¨à±, మనోబాల, రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని తదితరులు నటించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !