View

'కబ్జ' మూవీ అద్భుతంగా వ‌చ్చింది - హీరో ఉపేంద్ర

Monday,March13th,2023, 02:52 PM

ఇండియ‌న్ à°°à°¿à°¯‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా à°¨‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ à°œ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17à°¨ తెలుగు, à°•‌న్న‌à°¡‌, హిందీ, à°¤‌మిళ‌, à°®‌à°²‌యాళ భాష‌ల్లో à°µ‌à°°‌ల్డ్ వైడ్‌à°—à°¾ గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు à°¦‌ర్శ‌à°• నిర్మాణంలో రూపొందిన à°ˆ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి à°¸‌à°®‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ à°ª‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది. మూవీ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా సోమవారం కబ్జ మూవీ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. à°ˆ కార్యక్రమంలో.. 


నిర్మాత లక్ష్మీ కాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగులో నేను, సుధాకర్ రెడ్డిగారు కలిసి  కబ్జ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. డైరెక్ట‌ర్ చంద్రుగారు à°¹‌క్కుల‌ను మాకు ఇచ్చే విష‌యంలో మాకెంతో à°¸‌పోర్ట్ చేశారు. డెఫ‌నెట్‌à°—à°¾ మార్చి 17à°¨ à°®‌à°¨ ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల‌ను ‘à°•‌బ్జ’ సినిమా కబ్జా చేయటానికి వస్తుంది. కె.జి.యఫ్, కాంతార సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు à°•‌బ్జ‌తో à°† ప్లేస్‌ను à°•‌బ్జ చేయ‌బోతున్నామ‌ని ఘంటా à°ª‌థంగా చెబుతున్నాను. ఉపేంద్ర‌గారి బుద్ధి మంతుడు మూవీని కూడా తెలుగులో నేనే చేశాను. ఇప్పుడు ‘à°•‌బ్జ’ మూవీ చేస్తున్నాను. à°®‌ళ్లీ ఉపేంద్ర‌గారితో తెలుగులో à°°à±€ ఎంట్రీ ఇస్తున్నాం’’ అన్నారు. 


శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆర్‌.చంద్రు à°ˆ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌à°¨ à°¡‌బ్బుల‌ను à°–‌ర్చు పెట్ట‌à°¡‌మే కాకుండా à°°‌క్తం, చెమ‌à°Ÿ‌ను ధార‌పోశాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తేనే టీమ్ à°Žà°‚à°¤ à°•‌ష్ట‌à°ª‌డిందో అర్థ‌à°®‌వుతుంది. ప్రేక్ష‌కులు ‘à°•‌బ్జ’  సినిమాకు పెద్ద à°¸‌పోర్ట్ చేసి హిట్ చేయాల‌ని కోరుకుంట‌న్నాను’’ అన్నారు. 


Co-producer ఆర్కా సాయికృష్ణ మాట్లాడుతూ ‘‘మా స్నేహితుడు చంద్రు ‘à°•‌బ్జ’  సినిమా కోసం నాలుగేళ్లుగా ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. à°ˆ సినిమాలో ఉపేంద్ర‌గారు, శ్రియ‌గారు, సుదీప్‌గారు.. ఇలా à°¨‌టీన‌టులంద‌రూ తెలుగు వారికి సుప‌రిచితులే. ఇది టెక్నీషియ‌న్స్ మూవీ. కె.జి.à°¯‌ఫ్‌, కాంతార  సినిమాల కంటే à°“ మెట్టు ఎక్కువ‌గానే ‘à°•‌బ్జ’  మూవీ ఉంటుంది. ప్రేక్ష‌కులు సోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాం. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావ‌à°Ÿà°‚ అనేది మంచి à°ª‌రిణామం. à°®‌నం అందరం సెల‌బ్రేట్ చేసుకోవాల్సిన à°¸‌à°®‌యం. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌’’ అన్నారు. 


శ్రియా శరన్ మాట్లాడుతూ ‘‘తెలుగు చిత్ర సీమ నాకు ఎప్పటికీ స్పెషల్. నటిగా ఇక్కడే తొలి అడుగులు వేశాను. ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చిన ప్ర‌తీసారి à°† జ్ఞాప‌కాలు నాకు గుర్తుకొస్తుంటాయి. à°•‌బ్జ నా హృద‌యానికి ఎంతో à°¦‌గ్గ‌రైన చిత్రం. చంద్రుగారు ప్రాణం పెట్టి ‘à°•‌బ్జ’  మూవీ చేశారు. ఉపేంద్ర‌గారు పెద్ద స్టార్ అయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ చాలా సింపుల్‌à°—à°¾ ఉంటారు. à°ˆ సినిమాలో à°®‌రో కోణంలో à°•‌నిపిస్తారు. మార్చి 17à°¨ రిలీజ్ అవుతున్న à°ˆ సినిమా ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు. 


à°•‌న్న‌à°¡ à°°à°¿à°¯‌ల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘ఈరోజు చాలా చాలా స్పెష‌ల్ డే. ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకే ఇదెంతో స్పెష‌ల్. ఎందుక‌నో à°®‌à°¨‌కు తెలుసు. గ్రేటెస్ట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళిగారు, గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణిగారు. ఆయ‌à°¨ చేసిన నాటు నాటు పాట ఇండియాలోనే కాదు.. à°µ‌à°°‌ల్డ్‌లోనే సెన్సేష‌న్ అయ్యింది. ఆర్ఆర్ఆర్‌లో తార‌క్, రామ్ à°š‌à°°‌ణ్‌గారు డాన్స్ చేసిన‌ప్పుడు అప్పుడు ఇండియా డాన్స్ చేసింది. ఇప్పుడు ప్ర‌పంచ‌మే డాన్స్ చేస్తుంది. ఆస్కార్ దొరికింది. à°’à°• హిస్ట‌à°°à±€ క్రియేట్ అయ్యింది. వారికి నా అభినంద‌à°¨‌లు. 


à°•‌బ్జ సినిమా విష‌యానికి à°µ‌స్తే .. విజువ‌ల్ గ్రాండియ‌ర్ మూవీ ఇది. రెండు, మూడేళ్లుగా à°ˆ సినిమా చేస్తున్నాం. దీని క్రెడిట్ అంతా ఆర్‌.చంద్రుగారికి à°¦‌క్కుతుంది. ఆయ‌à°¨ à°•‌à°² à°ˆ సినిమా. రెండు, మూడు సార్లు à°•‌రోనా వేవ్స్ à°µ‌చ్చాయి. చాలా à°¸‌à°®‌స్య‌లు ఏర్ప‌à°¡à°¿à°¨‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ ఇలాగే నేను సినిమా చేయాల‌ని చంద్రు డిసైడ్ అయ్యి ‘à°•‌బ్జ’  సినిమ చేశారు. ఆయ‌à°¨‌కు à°¸‌పోర్ట్‌à°—à°¾ కెమెరామెన్ à°Ž.జె, ఆర్ట్ డైరెక్ట‌ర్ శివ‌కుమార్‌గారు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°°‌వి బస్రూర్, à°…à°‚à°¦‌రూ ఎక్స్‌ట్రార్డిన‌రీగా à°µ‌ర్క్ చేయ‌టంతో ‘à°•‌బ్జ’  మూవీ అద్భుతంగా à°µ‌చ్చింది. ప్రేక్ష‌కుల ఆశీస్సులు కావాలి. à°²‌క్ష్మీకాంత్ రెడ్డిగారు, సుధాక‌ర్ రెడ్డిగారు à°ˆ సినిమాను తెలుగులో రిలీజ్‌చేస్తున్నారు. à°…à°‚à°¦‌రూ ఉపేంద్ర సినిమాను à°®‌à°°‌చిపోలేరు. అలాంటి సినిమా కావాల‌ని ఎదురు చూస్తున్నారు. త్వ‌à°°‌లోనే యుఐ సినిమాతో ఇక్క‌à°¡‌à°•à°¿ à°®‌ళ్లీ à°µ‌స్తాను. అందులో నేనే హీరోగా à°¨‌టిస్తూ డైరెక్ట్ చేస్తున్నాను’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !