View

గీత సాక్షిగా ట్రైలర్ ని రిలీజ్ చేసిన విజయ్ కనకమేడల

Tuesday,March14th,2023, 03:34 PM

నిజ à°˜‌à°Ÿ‌à°¨‌లు ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోష‌à°¨‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా  హీరో హీరోయిన్లుగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రాన్ని మార్చి 22à°¨ తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, à°«‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, సాంగ్‌తో సినిమాపై మంచి à°¬‌జ్ క్రియేట్ అయ్యింది. మంగళవారం à°ˆ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో à°œ‌రిగింది. నాంది సినిమా à°¦‌ర్శ‌కుడు విజ‌య్ à°•‌à°¨‌à°•‌మేడ‌à°²‌, నిర్మాత à°¸‌తీష్ వేగేశ్న.. గీత సాక్షిగా ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్బంగా...


à°Žà°¡à°¿à°Ÿ‌ర్ కిషోర్ à°®‌ద్దాలి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆంథోని నాకు 15 ఏళ్లుగా మంచి స్నేహితుడు. à°¤‌ను గీతసాక్షిగా సినిమా చేస్తున్నాన‌ని చెప్పి నాకు à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌à°—à°¾ à°…à°µ‌కాశం ఇచ్చాడు. మంచి టీమ్ ఏర్పాటు చేసుకుని చేసిన సినిమా. à°ˆ సినిమాను ఆంథోనికి ఇచ్చిన నిర్మాత చేత‌న్ రాజ్‌గారికి థాంక్స్‌’’ అన్నారు. 


చరిష్మా మాట్లాడుతూ ‘‘నాకు à°ˆ అవకాశం ఇచ్చిన నిర్మాత చేత‌న్‌గారికి, డైరెక్ట‌ర్ ఆంథోనిగారికి థాంక్స్‌. మంచి ఎమోష‌న్ మూవీ. నటిగా మంచి à°…à°µ‌కాశం à°¦‌క్కింది. à°¸‌పోర్ట్ చేసిన à°¨‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌à°•à°¿ థాంక్స్‌’’ అన్నారు. 


శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ‘‘ముందుగా à°¤‌à°¨ తెలుగు సినిమాతో ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పిన రాజ‌మౌళిగారికి, ట్రిపులార్ టీమ్‌à°•à°¿ థాంక్స్‌. ఇక మా గీత‌సాక్షిగా సినిమా విషయానికి à°µ‌స్తే.. మా నిర్మాత చేత‌న్‌గారు ముంబై నుంచి మన తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆయ‌à°¨ ఇక్క‌à°¡ à°®‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఆంథోని నాకు చాలా మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చాడు. నా పిచ్చ‌ని à°­‌రించాడు. ఆద‌ర్శ్‌, చిత్ర à°…à°‚à°¦‌రూ బాగా చేశారు. మంచి సెమేజ్‌తో పాటు à°•‌à°®‌ర్షియ‌ల్ అంశాలున్న సినిమా. à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌రూ à°¤‌à°® ఆశీస్సుల‌ను అందించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


హీరో ఆద‌ర్శ్ మాట్లాడుతూ ‘‘నాంది సినిమాతో సూపర్ హిట్ సాధించిన డైరెక్టర్ విజయ్‌గారు మాకు à°¸‌పోర్ట్ చేయ‌టానికి ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చినందుకు ఆయ‌à°¨‌కు థాంక్స్‌. వండ‌ర్‌ఫుల్ à°…à°µ‌కాశాన్ని నాకు ఇచ్చిన మా నిర్మాత చేత‌న్‌గారికి థాంక్స్. ఇలాంటి మంచి నిర్మాత ఇక్క‌à°¡‌కు రావ‌à°Ÿà°‚ à°®‌à°¨ à°²‌క్‌. ఆయ‌à°¨ ఇక్క‌డే ఉండాల‌ని కోరుకుంటున్నాను. à°ˆ à°¸‌క్సెస్‌తో ఆయ‌à°¨ తెలుగులో à°®‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ ఆంథోనిగారి డేడికేష‌న్ గురించి à°Žà°‚à°¤ చెప్పినా à°¤‌క్కువే. దానికి à°¤‌గ్గ‌ట్టు మంచి à°•‌à°¥ దొరికింది.. మూవీ చేశారు. à°ˆ సినిమా à°¸‌క్సెస్ à°¤‌ర్వాత ఆయ‌à°¨‌కు పెద్ద పెద్ద బ్యాన‌ర్స్ నుంచి à°…à°µ‌కాశాలు à°µ‌స్తాయి. à°ˆ à°®‌ధ్య కాలంలో తెలుగు ప్రేక్ష‌à°• దేవుళ్లు కంటెంట్ ఉన్న సినిమాల‌నే ఆద‌రిస్తున్నారు. అలాంటి వారంద‌à°°à°¿à°•à±€ మా గీతసాక్షిగా à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంది. à°¤‌ప్ప‌కుండా à°ˆ సినిమాను థియేట‌ర్స్‌లోనే చూడండి. మార్చి 22à°¨ మూవీ రిలీజ్ అవుతుంది. సాంగ్స్‌, ట్రైల‌ర్ చూసిన à°¤‌ర్వాత à°…à°‚à°¦‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. గోపి సుంద‌ర్‌గారు అద్భ‌తమైన మ్యూజిక్‌ను అందించారు. పాట‌à°² రైట‌ర్ రెహ‌మాన్‌గారు సంద‌ర్భానుసారం రాసిన పాట‌లు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతున్నాయి. మా సినిమాటోగ్రాఫ‌ర్ కోటిగారికి థాంక్స్‌. ప్ర‌తి ఫ్రేమ్‌ను ప్రేమించి చేవారు. à°Žà°¡à°¿à°Ÿ‌ర్ కిషోర్‌గారికి  à°¸‌హా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. మా హీరోయిన్ చిత్ర శుక్లగారికి థాంక్స్. నేను డెబ్యూ హీరో అయినప్పటికీ సపోర్ట్ చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, రాజారవీంద్రగారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు. 


హీరోయిన్ చిత్ర శుక్ల మాట్లాడుతూ ‘‘à°®‌à°¨ దేశానికి ఆస్కార్‌ను తెచ్చిన రాజ‌మౌళిగారు, ఎన్టీఆర్‌గారు, రామ్ à°š‌à°°‌ణ్‌గారికి థాంక్స్‌. మా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°—‌ర్వ‌కార‌ణంగా నిలిచారు. శ్రీకాంత్ అయ్యంగార్‌గారితో à°µ‌ర్క్ చేసిన అనుభ‌వం గొప్ప‌à°—à°¾ అనిపించింది. మా డైరెక్ట‌ర్ ఆంథోనిగారికి, నిర్మాత చేత‌న్‌రాజ్‌గారికి థాంక్స్‌. à°®‌హిళా à°¸‌à°®‌స్య‌à°²‌పై తెర‌కెక్కించిన చిత్రం. à°¨‌à°Ÿà°¿à°—à°¾ న్యాయం చేశాను. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌’’ అన్నారు. 


చిత్ర నిర్మాత చేత‌న్ రాజ్ మాట్లాడుతూ ‘‘నేను ముంబైలో డిస్ట్రిబ్యూటర్‌ని. హైద‌రాబాద్‌à°•à°¿ à°µ‌చ్చి పోతుంటాను. సాధార‌ణంగా à°®‌à°¨ దేశంలో à°®‌హిళ‌లను అమ్మ‌à°—à°¾ పూజ‌స్తాం. à°®‌హిళ అంటే à°¶‌క్తి స్వ‌రూపిణి. à°“ బిడ్డ‌à°—à°¾, భార్య‌à°—à°¾, అమ్మ‌à°—à°¾, స్నేహితురాలిగా à°®‌à°¨‌కు à°† à°¶‌క్తి à°¸‌పోర్ట్ చేస్తుంటుంది. అలాంటి వారిపై దురాగ‌తాలు à°œ‌రుగుతున్నాయి. దానిపై సినిమా చేయాల‌ని అనుకుంటున్న à°¸‌à°®‌యంలో ఆద‌ర్శ్‌తో నాకు à°ª‌à°°à°¿à°š‌యం అయ్యింది. నా à°¦‌గ్గ‌రున్న à°•‌à°¥ చెప్పి, మంచి టీమ్ కావాల‌న్న‌ప్పుడు ఆద‌ర్శ్ ఆంథోని à°¸‌హా మంచి టీమ్‌ని ఏర్పాటు చేశాడు. ఆంథోని సినిమాను à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించాడు. మార్చి 22à°¨ à°ˆ మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ à°¸‌పోర్ట్ కావాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు. 


à°¦‌ర్శ‌కుడు ఆంథోని à°®‌ట్టిప‌ల్లి మాట్లాడుతూ ‘‘సాధారణంగా పేపర్స్‌ల్లో అమ్మాయిలపై అత్యాచారాలు జరిగాయనే వార్తలు చదివినప్పుడు ఎంతో బాధ‌à°—à°¾ అనిపిస్తుంది. à°† అమ్మాయి à°Žà°‚à°¤ బాధ‌ను అనుభ‌వించి ఉంటుందో అని అనుకుంటేనే ఇంకా బాధ ఎక్కువై పోయేది. అలాంటి కాన్సెప్ట్‌తో à°ˆ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న à°¸‌à°®‌యంలో నా à°¦‌గ్గ‌à°°‌కు ఆద‌ర్శ్ à°µ‌చ్చాడు. ముందు à°¶‌శి చెప్పే à°•‌à°¥ విన‌à°®‌న్నారు. నేను విన్న‌ప్పుడు నా ఆలోచ‌à°¨‌కు à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ ఉండే à°•‌à°¥ అనిపించింది. à°† à°•‌à°¥‌పై à°µ‌ర్క్ చేయ‌à°Ÿà°‚ స్టార్ట్ చేశాను. అమ్మాయిల‌పై దురాగ‌తాలు à°œ‌à°°à°¿à°—à°¿à°¨‌ప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌, కోర్టులు ఎలా రియాక్ట్ అవుతున్నాయ‌నే దాన్ని రీసెర్చ్ చేశాను. ద్రౌప‌దికి à°œ‌à°°à°¿à°—à°¿à°¨ అవమానం నుంచి ఇప్ప‌à°Ÿà°¿ ఘట‌à°¨‌లు à°µ‌à°°‌కు స్టోరీ బోర్డ్ à°¤‌యారు చేసుకుంటూ à°µ‌చ్చాను. నేను à°š‌దివిన చాలా à°˜‌à°Ÿ‌à°¨‌ల్లో నుంచి à°“ పాయింట్ తీసుకుని గీత‌సాక్షిగా సినిమా చేశాను. నేను ఇంత‌కు ముందు ఏ సినిమాను డైరెక్ట్ చేయ‌లేదు. కొత్త డైరెక్ట‌ర్‌ని అయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ à°…à°‚à°¦‌రూ à°Žà°‚à°¤‌గానో à°¸‌పోర్ట్ చేశారు. రెగ్యుల‌ర్ మూవీ కాదు.. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. మా నిర్మాత చేత‌న్ రాజ్‌గారికి థాంక్స్‌’’ అన్నారు. 


నాంది డైరెక్ట‌ర్ విజ‌య్ à°•‌à°¨‌à°•‌మేడ‌à°² మాట్లాడుతూ ‘‘నేను ఆరు నెలల ముందు సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్‌గారి à°µ‌ల్ల ఆత్మ‌సాక్షిగా విజువ‌ల్స్ చూశాను. బాగున్నాయ‌నిపించింది. à°®‌à°¨ తెలుగు సినిమా చేయ‌టానికి ముంబై నుంచి ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చిన చేత‌న్ రాజ్‌గారికి థాంక్స్‌. ఆయ‌à°¨ ఇంకా మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఆద‌ర్శ్ నాకు ఢీ షో నుంచి తెలుసు. అక్క‌à°¡ నుంచి à°¤‌ను టీవీ సీరియ‌ల్స్‌లోనూ à°¨‌టించారు. ఇప్పుడు హీరోగా గీత‌సాక్షిగాతో à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నాను. ట్రైల‌ర్ చాలా బావుంది. చిత్ర శుక్ల రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా మంచి పాత్ర‌à°²‌ను ఎంచుకుని సినిమాలు చేస్తుంది. డైరెక్ట‌ర్ ఆంథోని కెరీర్‌లో గీత సాక్షిగా మంచి సినిమా కావాల‌ని కోరుకుంటున్నాను. 


నాంది నిర్మాత సతీష్ వేగేశ్న మాట్లాడుతూ ‘‘‘గీత మీద మాట్లాడుతూ’ అనే టైటిల్‌ను నేను అప్ప‌ట్లో అనుకున్నాను. కానీ à°† టైటిల్ కంటే గీత సాక్షిగా అనే టైటిల్ బావుంది. సినిమా మంచి కాన్సెప్ట్‌తో రూపొందింద‌ని ట్రైల‌ర్ చూస్తుంట‌నే అర్థ‌à°®‌వుతుంది. ట్రైల‌ర్‌లో à°¨‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ à°…à°‚à°¦‌రూ గొప్ప‌à°—à°¾ చేశార‌నిపిస్తుంది. మంచి హిట్ సినిమా అవ్వాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


à°¨‌టీన‌టులు:  à°†à°¦‌ర్శ్‌, చిత్రా శుక్ల‌, రూపేష్ శెట్టి, à°š‌రిష్మా శ్రీకాంత్ అయ్యంగార్, à°­‌à°°‌ణి శంక‌ర్‌, à°œ‌à°¯‌à°²‌లిత‌, à°œ‌à°¯‌శ్రీ ఎస్‌.రాజ్‌, అనితా చౌద‌à°°à°¿, సుద‌ర్శ‌న్‌, రాజా à°°‌వీంద్ర‌, శ్రీనివాస్ ఐఏఎస్‌ 


సాంకేతిక à°µ‌ర్గం:
à°•‌à°¥‌, నిర్మాత‌:  చేత‌న్ రాజ్‌స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం:  ఆంథోని à°®‌ట్టిప‌ల్లిమ్యూజిక్:  గోపీ సుంద‌ర్‌సినిమాటోగ్ర‌పీ:  వెంక‌ట్ à°¹‌నుమ నారిశెట్టిఎడిట‌ర్‌:  కిషోర్ à°®‌ద్దాలిఆర్ట్‌:  నానిడాన్స్‌: à°¯‌శ్వంత్‌, అనీష్‌ఫైట్స్‌:  పృథ్వీపి.ఆర్‌.à°’:  నాయుడు సురేంద్ర కుమార్ - à°«‌ణి కందుకూరి (బియాండ్ మీడియా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !