View

‘శాకుంతలం’ ... ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Tuesday,March14th,2023, 04:10 PM

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. à°ˆ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. à°ˆ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14à°¨ రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.  కాళిదాసు à°°‌à°šà°¿à°‚à°šà°¿à°¨ అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌à°°‌à°• క్రియేష‌న్స్ దిల్ రాజు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో గుణ టీమ్ à°µ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ à°ˆ  పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌à°—à°¾  తెలుగు, హిందీ, à°¤‌మిళ‌, హిందీ, à°®‌à°²‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌à°°à°¿à°‚à°š‌నుంది. à°ˆ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దిల్‌రాజు, గుణ శేఖ‌ర్ అండ్ టీమ్‌. ఇప్ప‌టికే విడుద‌లైన à°ˆ సినిమా పాట‌లు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ రెస్పాన్స్ à°µ‌చ్చింది. ఇప్పుడు మేక‌ర్స్ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున à°ˆ సినిమాను ప్రమోట్ చేయ‌టానికి భారీ ప్లాన్‌ను సిద్ధం చేశారు. రీసెంట్‌à°—à°¾ సమంత, గుణ శేఖర్, దిల్ రాజు సహా టీమ్ à°¸‌భ్యులంద‌రూ శాకుంత‌లం à°«‌స్ట్ కాపీని  చూసి హ్యాపీగా ఫీల‌య్యారు. à°ˆ సంద‌ర్బంగా ...


నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే ప్యాషన్ ఉండే ఇద్ద‌రు వ్య‌క్తులు దిల్ రాజుగారు, గుణ శేఖ‌ర్‌గారు కాంబోలో సినిమా à°µ‌స్తే ఎలా ఉంటుందో అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా శాకుంత‌లం. అన్‌కాంప్రమైజ్డ్‌à°—à°¾ నిర్మించాం. à°®‌à°¨ సినిమా రేంజ్‌ను à°®‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా మా వంతు ప్ర‌à°¯‌త్నం చేస్తున్నాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం à°«‌స్ట్ కాపీ సిద్ధ‌మైంది. టీమ్ అందరం సినిమాను చూశాం. ఔట్ పుట్‌పై చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమా రిలీజ్ కావ‌టానికి ఇంకా నెల రోజులు ఉండ‌గానే à°«‌స్ట్ కాపీ రెడీ చేశాం. అది కూడా అన్నీ లాంగ్వేజెస్‌లో.. ఇక ప్ర‌మోష‌à°¨‌ల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయ‌బోతున్నాం. మార్చి 15à°¨ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాం. అక్క‌à°¡à°¿ నుంచి కంటిన్యూగా శాకుంత‌లం సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో à°œ‌నాల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశాం. à°ˆ వేస‌విలో మా వరల్డ్ ఆఫ్ శాకుంతలం ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు చిన్న పిల్ల‌à°²‌ను సైతం మెస్మ‌రైజ్ చేస్తుంది. ప్ర‌తి ఫ్రేమ్ వావ్ అనిపించేంత గొప్ప‌à°—à°¾, అందంగా ఉంటుంది. ఏప్రిల్ 14à°¨ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున శాకుంతలం సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.  


మెలోడి బ్ర‌హ్మ à°®‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తోన్న శాకుంత‌లం చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌à°£‌లు అందించారు. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌à°«à±€ అందిం,à°—à°¾ ప్ర‌వీణ్ పూడి à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేస్తున్నారు.  


à°¸‌మంత, దేవ్ మోహ‌న్ జంట‌à°—à°¾  à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ శాకుంత‌లం చిత్రంలో  à°¡à°¾.à°Žà°‚.మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, à°®‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, à°…à°¨‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌à°• పాత్ర‌à°²‌ను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు à°­‌à°°‌తుడి పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°Ÿà°‚ à°µ‌న్ ఆఫ్ ది హైలైట్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !