View

డైరెక్టర్ తేజ చేతుల మీదుగా రిలీజైన 'విల్లా 369' ఫస్ట్ లుక్

Wednesday,March15th,2023, 04:08 PM

విగన్ క్రియేషన్స్ సమర్పణలో విజయ్, శీతల్ బట్ హీరో, హీరోయిన్లు à°—à°¾ సురేష్ ప్రభు దర్శకత్వంలో విద్య గణేష్, నిర్మాతగా, à°¡à°¾.రాకేష్ సహ నిర్మాతగా కలసి చేస్తున్న  à°¸à°¿à°¨à°¿à°®à°¾ "విల్లా 369". శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న à°ˆ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు తేజ విడుదల చేశారు.


అనంతరం దర్శకుడు  à°¤à±‡à°œ మాట్లాడుతూ.. దర్శకుడు సురేష్ ప్రభు మంచి సబ్జెక్ట్  à°¨à± సెలెక్ట్ చేసుకొని తీసిన "విల్లా 369" సినిమా దర్శక, నిర్మాతలకు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.


చిత్ర నిర్మాత విద్య గణేష్ మాట్లాడుతూ.. à°ˆ చిత్రానికి దర్శకుడు  à°®à°‚à°šà°¿ నటీ నటులను సెలెక్ట్ చేసుకున్నాడు. à°ˆ సినిమాకు à°¡à°¿. à°“. పి ర్యాడీ à°°à°«à±€ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న à°ˆ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.


చిత్ర దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ..ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. నిర్మాతల విద్య గణేష్, సహ నిర్మాత à°¡à°¾.రాకేష్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ చిత్రం  à°¶à±à°°à±€à°¨à±, లక్ష్మణ్ బాబు లు అందరూ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినందునే à°ˆ సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ  à°†à°¦à°°à°¿à°‚à°šà°¿ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నటీ నటులు  à°°à°µà°¿ వర్మ, జ్యోతి, చిత్రం శ్రీను, శివారెడ్డి తదితరులు


సాంకేతిక నిపుణులు
నిర్మాత : విద్య గణేష్
దర్శకుడు : సురేష్ ప్రభు
సహ నిర్మాత : డా.రాకేష్
కెమెరా : ర్యాడీ రఫీ
సంగీతం : మహావీర్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ : చిత్రం  à°¶à±à°°à±€à°¨à±, లక్ష్మణ్ బాబు
పి. ఆర్ à°“ :  à°®à°§à± వి.ఆర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !