filmybuzz

View

చరణ్ వైఫ్ కోసం రంగంలోకి దిగిన చైతూ భార్య!

Monday,September21st,2020, 01:36 PM

URLife.co.in వెబ్ సైట్ అతిథి సంపాదకురాలిగా స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్ సమంత అక్కినేని పేరుని ప్రకటించారు యుఆర్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, ఉపాసన కామినేని కొణిదెల.


URLife.co.in అనే వెబ్ సైట్ ను ఉపాసన కొణిదెల ప్రారంభించారు. టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటూ, అర్హులైన నిపుణుల నుండి నిర్దుష్టమైన సమాచారాన్నిఅందుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించి, ప్రజలు తమ జీవితాలను పరిపూర్ణంగా ఆరోగ్యకరంగా సాగించేలా స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో ఉపాసన ఈ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు.


యుఆర్ లైఫ్ బృందంలోని అర్హులైన ఆరోగ్య నిపుణులు, ఫిట్నెస్ నిపుణులు, ఇంకా సంపూర్ణమైన పోషక పదార్థాల నిపుణులు, అంతా కలిసి తమ పాఠకులకు ప్రస్తుత కాలానికి తగిన ఆరోగ్య సూత్రాలను, పోషకాల గురించిన వీడియోలను, ఆహార నియమాల ప్రణాళికలను, జీవనశైలి సలహాలను, సూచనలను, ఆరోగ్యాన్ని పెంచే వంటలను, మీకై మీరు ఉత్సాహంగా చేసుకునే వ్యాయామాలను, ఇంకా పాఠకులు ఎల్లప్పుడూ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేందుకు వ్యక్తిగతమైన సేవలను కూడా అందిస్తూ వారికి ఉన్న బడ్జెట్ పరిమితులలోనే ఆరోగ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని, సూచనలను అందిస్తున్నారు.


"URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా - ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక, భావోద్వేగాల సమతుల్యత వంటి నేను గాఢంగా నమ్మే కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే. మా ఈ విలువలను గౌరవించే వారిలో సమంత కూడా ఒకరు. ఆమె కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ రక్షణని ప్రోత్సహిస్తున్నారు, పూర్తి శాకాహారపు జీవనాన్ని అనుసరిస్తూ, ఆరోగ్యం ఇంకా ఫిట్నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆమె నైపుణ్యం మా పాఠకులకు చేరువ అవుతుందని ఆకాంక్షిస్తున్నాము. శారీరక, మానసిక ఆరోగ్యం గురించి, పోషకాల గురించి, చికిత్స గురించి ఆమె సూచనలు, సలహాలు మా పాఠకులకు అందుతాయని ఆశిస్తున్నాం" అని ఉపాసన పేర్కొన్నారు.


భారతదేశపు కార్పొరేట్ రంగంలో సుమారు కోటి నలభై లక్షల మందికి జీవనశైలి సూచనలు, సలహాలు అందిస్తూ దేశంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవలు అందిస్తున్న సంస్థల సౌజన్యంతో URLife.co.in అనే వెబ్ సైట్ నిర్వహించబడుతోంది. నిపుణుల సలహాలు, ఉపయుక్తమైన సమాచారం, పాఠకులు సైతం పాల్గొనే అంశాలు ఇంకా సెలబ్రిటీల ప్రేరణ ఈ వెబ్ సైట్ ద్వారా అందుతున్నాయి. మన దేశంలోనే అతి చిన్న వయస్సులోనే డైనమిక్ ఆరోగ్య సూత్రాల నిపుణురాలిగా ఎదిగిన ఉపాసన కొణిదెల మార్గనిర్దేశకత్వంలో ఈ వెబ్ సైట్ రూపొందింది. అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్, యుఆర్ లైఫ్, ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ టిపిఎ సంస్థలో విశేషమైన అనుభవం గడించిన ఉపాసన సారథ్యంలో URLife.co.in నిర్వహించబడటం విశేషం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !