View

సందేశాత్మక చిత్రం 'కర్కశం'

Monday,March20th,2023, 03:49 PM

జిఎన్‌ఆర్‌ దర్శకనిర్మాతగా జిఎన్‌ఆర్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ నూతన నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం ‘కర్కశం’. à°ˆ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను ఇటీవల ఫిల్మ్‌ చాంబర్‌లో విడుదల చేశారు. à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌, నటుడు, దర్శకనిర్మాత సాయు వెంకట్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి, సమాజాన్ని జాగృత పరిచే ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన దర్శకనిర్మాత జిఎన్‌ఆర్‌ను అభినందించారు. సినిమా విజయవంతం కావాలని అభిలషించారు.


దర్శకనిర్మాత జి.ఎన్‌ఆర్‌ మాట్లాడుతూ ‘‘మా గురువు ఎంఎస్ రాజు గారి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశా. à°† అనుభవంతో దర్శకుడిగా మారాను.కొన్నేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రాసుకున్నా. సమాజంలో ఆడపిల్లలపై నానాటికీ పెరిగిపోతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందనే సందేశంతో à°ˆ చిత్రం రూపొందుతుంది.  à°¸à°®à°¾à°œà°¾à°¨à±à°¨à°¿ జాగృత పరిచే అంశాలున్నాయి. సినిమాలో చాలాభాగం హైవేలో షూటింగ్‌ చేయాల్సిన వచ్చింది. పర్మిషన్లు విషయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ విజయవంతంగా పూర్తి చేశాం. à°† హైవే సన్నివేశాలు హైలైట్‌à°—à°¾ నిలుస్తాయి. అనేక వ్యయప్రయాసలతో సినిమా నిర్మించాను. తప్పకుండా à°ˆ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని అన్నారు.


నటీనటులు మాట్లాడుతూ ‘‘జిఎన్‌ఆర్‌ ఎంతో ఓపికతో మా చేత చక్కని నటన రాబట్టుకున్నారు. à°ˆ అవకాశం ఇచ్చిన జిఎన్‌ఆర్‌కు కృతజ్ఞతలు.  à°¨à°Ÿà±à°²à±à°—à°¾ à°ˆ చిత్రం మాకు గుర్తింపు తీసుకొస్తుంది’’ అని అన్నారు.


నటీనటులు - సాంకేతిక నిపుణులు:
ప్రేమలత, భూమిరెడ్డి వెంకట్‌, చైత్ర, శ్రీనివాస్‌, బత్తుల గోపాల్‌, కళావతి తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి పాటలు: లక్ష్మీ శ్రీరామ్‌, కూర్పు: కల్యాణ్‌, కో డైరెక్టర్ : సి.పి.ఆర్‌, కెమెరా:ఎస్‌. ప్రసాద్‌ నిర్మాణ నిర్వహణ: జి.నాగశేషు, సహనిర్మాతలు: సుధ, చంద్రిక, సంధ్య, సమర్పణ: జి.సుబ్బ లక్ష్మమ్మ, à°•à°¥-à°•à°¥-మాటలు-సంగీతం-నిర్మాత-దర్శకత్వంఫ జి.ఎన్‌.ఆర్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !