View

గ్రాండ్ గా 'కథ వెనుక కథ' ప్రీ రిలీజ్ ఈవెంట్

Tuesday,March21st,2023, 02:00 PM

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను à°Žà°‚à°•‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. à°ˆ బ్యాన‌ర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘à°•à°¥ వెనుక à°•à°¥’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా à°¨‌టించారు. కృష్ణ చైత‌న్య à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన à°ˆ చిత్రానికి à°…à°µ‌నింద్ర కుమార్ నిర్మించారు  à°¸à°¸à±à°ªà±†à°¨à±à°¸à± థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన à°ˆ సినిమాను మార్చి 24à°¨ రిలీజ్ చేస్తున్నారు. సోమ‌వారం à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో à°œ‌రిగింది. దేశంలో à°®‌హిళ‌à°²‌పై à°œ‌రుగుతున్న‌ నిర్భ‌à°¯ à°¤‌à°°‌హా à°˜‌à°Ÿ‌à°¨‌లను ఖండిస్తూ మేక‌ర్స్ à°“ స్పెష‌ల్ వీడియోను విడుద‌à°² చేశారు. à°ˆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో..


హీరో విశ్వంత్ దుడ్డుంపూడి మాట్లాడుతూ ‘‘నటుడిగా à°•à°¥ వెనుక à°•à°¥ నా కెరీర్‌లో మంచి సినిమాగా నిలుస్తుంది. నేను ఎక్కువ‌à°—à°¾ à°®‌à°²‌యాళ సినిమాలు చూస్తూ పెరిగాను. దీంతో నాపై వాటి ప్ర‌భావం ఎక్కువ‌à°—à°¾ ఉంటుంది. అందుక‌నే నేను చేసే సినిమాలు సూప‌ర్ హిట్స్ కాక‌పోయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ బ్యాడ్ మూవీస్‌à°—à°¾ మాత్రం నిల‌à°µ‌కూడ‌à°¦‌ని అనుకున్నాను. అలాంటి ఆలోచ‌à°¨‌తో ఉన్నప్పుడు ‘à°•à°¥ వెనుక à°•à°¥’ సినిమా చేసే à°…à°µ‌కాశం à°•‌లిగింది. నా కెరీర్‌లో ఇదొక ఎక్స్‌పెరిమెంట్ మూవీ. ఇది హీరో డ్రైవింగ్ మూవీ కాదు..కంటెంట్ డ్రైవింగ్ మూవీ. à°ˆ సినిమాలో à°ª‌ని చేసిన ప్ర‌తీ ఒక్క‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. సునీల‌న్నతో à°ª‌ర్స‌à°¨‌ల్‌à°—à°¾ కూడా మంచి రిలేష‌న్ ఏర్పడింది. అలీగారు మాకెంతో సపోర్ట్ చేశారు. వచ్చి యాక్ట్ చేసి వెళ్లిపోయామా అని కాకుండా à°“ రెస్పాన్సిబుల్‌à°—à°¾ మా సినిమాలో à°¤‌à°¨ వంతు పాత్ర‌ను పోషించారు.  à°¨à°¾à°¤à±‹ పాటు సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ఇత‌à°° à°¨‌టీన‌టుల‌తో పాటు టెక్నీషియ‌న్స్‌à°•à°¿ కూడా థాంక్స్. à°…à°µ‌నీంద్ర కుమార్‌గారు చాలా మంచి ప్రొడ్యూస‌ర్‌. ఆయ‌à°¨‌తో ఇంకా ఎక్కువ‌à°—à°¾ సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాను. మార్చి 24 à°¨ మా ‘à°•à°¥ వెనుక à°•à°¥’ మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


నిర్మాత à°…à°µ‌నీంద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సాయి à°µ‌చ్చి.. కృష్ణ చైత‌న్య గురించి చెప్పి à°•‌à°¥ విన‌à°®‌న్నారు. విన‌గానే.. వెంట‌నే నాకు సునీలే గుర్తుకు à°µ‌చ్చారు. ఎందుకంటే మంచి à°•‌à°¥ దొరికితే సినిమా చేస్తాన‌ని à°…à°‚à°¤‌కు ముందు ఓసారి ఆయ‌à°¨‌కు చెప్పాను. ‘à°•à°¥ వెనుక à°•à°¥’ విన‌గానే సునీల్‌కు ఫోన్ చేస్తే ఆయ‌à°¨ రెడీ అన్నారు. అక్క‌à°¡ నుంచి సాయి ముందుండి సినిమాను à°¨‌డిపించాడు. హెచ్‌బీఓ చానెల్ చూసి అదే స్ఫూర్తితో డీబీఓ (దండ‌మూడి బాక్సాఫీస్‌) పెట్టాను. ఇది చాలా పెద్ద ఇండ‌స్ట్రీ. చాలా కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఇందులో వ్యాపారం చేయ‌à°Ÿà°‚ à°…à°‚à°¤ సుల‌à°­à°‚ కాదు. ఇక్క‌డకు రావాలంటే ప్యాష‌న్ ఉండాలి. లాభ‌à°¨‌ష్టాలు గురించి ఆలోచించ‌కుండా ఉంటేనే మంచి సినిమాలు చేయ‌à°—‌లుగుతాం. à°Žà°µ‌రైనా à°ˆ రంగంలోకి రావాల‌నుకుంటే ప్యాష‌న్ ఉండాలి. సినిమా చాలా మంచి à°¸‌క్సెస్ కావాలి. భవిష్యత్తులోనూ న్యూ టాలెంట్‌ను à°Žà°‚à°•‌రేజ్ చేస్తూ సినిమాలు చేస్తాం’’ అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ ‘‘నేను ఇండ‌స్ట్రీలోకి à°µ‌చ్చి 30 ఏళ్లు అయ్యాయి. 80కిపైగా సినిమాలు చేశాను. à°…à°µ‌నీంద్ర కుమార్‌గారు సినిమా చేయాల‌ని రెడీ à°…à°µ‌గానే నాకు విష‌యం చెప్పారు. à°¡‌బ్బులు విష‌యంలో à°…à°‚à°¤ à°•‌చ్చితంగా ఉంటారు. à°…à°µ‌నీంద్ర‌గారైతే à°•‌రోనా మందులు à°¤‌యారు చేసి ఉచితంగా పంచారు. ఆయ‌à°¨ జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని à°ˆ స్థాయికి à°µ‌చ్చారు. ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలోకి à°µ‌చ్చారు. ఆయ‌à°¨‌కు ప్ర‌à°œ‌à°² ఆశీర్వాదం ఉండాలి. ప్యాష‌నేట్ ఉంటేనే ఇండ‌స్ట్రీలో ఉండాలి. చిన్న నిర్మాత‌లు జాగ్ర‌త్త‌à°—à°¾ ఉండాలి. మార్చి 24à°¨ సినిమా రిలీజ్ అవుతుంది. à°…à°‚à°¦‌రూ సినిమాను థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ ‘‘‘à°•à°¥ వెనుక à°•à°¥’ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన మా నిర్మాత à°…à°µ‌నీంద్ర కుమార్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. హీరో విశ్వంత్‌à°•à°¿ థాంక్స్‌. à°ˆ సినిమా à°…à°µ‌కాశం రావ‌టానికి ప్ర‌ధాన కార‌ణం నా స్నేహితుడు సాయి. ఇది చాలా à°¬‌à°²‌మైన à°•‌à°¥‌. à°¸‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌à°•à°¿ థాంక్స్‌. అలాగే మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్ర‌à°µ‌à°£ à°­‌à°°‌ద్వాజ్‌à°•à°¿ థాంక్స్‌. నాకు à°¸‌పోర్ట్ చేసిన మా డైరెక్ష‌న్ టీమ్‌à°•à°¿ కృత‌జ్ఞ‌à°¤‌లు’’ అన్నారు.


à°¨‌టుడు అలీ మాట్లాడుతూ ‘‘నిర్మాత à°…à°µ‌నీంద్ర కుమార్‌గారు చాలా మంచి à°®‌à°¨‌సున్న వ్య‌క్తి. ఆయ‌à°¨‌కు సినిమాలు తీసి లాభాల‌ను సంపాదించాల‌నే ఉద్దేశం లేదు. à°“ కొత్త à°¦‌ర్శ‌కుడిని à°ª‌à°°à°¿à°š‌యం చేస్తే.. à°¤‌ను à°­‌విష్య‌త్తులో పెద్ద à°¦‌ర్శ‌కుడు అయితే à°ª‌ది మందికి ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాడనేదే ఆయ‌à°¨ ఆలోచ‌à°¨‌. సినిమాలో లాభాలు à°µ‌చ్చినా ఆయ‌à°¨ à°¤‌à°¨ à°¦‌గ్గ‌à°° ఉంచుకోడు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ పంచేస్తాడు. అలాగే గొట్టిపాటి సాయి ఇండ‌స్ట్రీలోకి à°µ‌చ్చి 30 ఏళ్లు అయ్యింది. à°ˆ సినిమాకు à°¸‌à°¹ నిర్మాత‌à°—à°¾ à°ª‌ని చేశాడు. ఇలాంటి నిర్మాత ఉంటే, ఆయ‌à°¨ చేసే మూవీస్‌ హిట్ అయితే à°…à°‚à°¦‌రూ బావుంటారు. నిర్మాత‌లు బావుంటేనే ఇండ‌స్ట్రీ బావుంటుంది. ఇలాంటి టీమ్‌కు ప్రేక్ష‌కుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యం. మార్చి 24à°¨ రిలీజ్ అవుతున్న ‘à°•à°¥ వెనుక à°•à°¥’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.


à°¨‌టుడు సునీల్ మాట్లాడుతూ ‘‘‘à°•à°¥ వెనుక à°•à°¥’ చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త టాలెంట్‌ను à°Žà°‚à°•‌రేజ్ చేయ‌టానికి చేసే సినిమాలో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ముందుగా, à°…à°‚à°¡‌à°—à°¾ నిల‌à°¬‌డేది నిర్మాత‌గారే. అలా à°…à°‚à°¡‌à°—à°¾ నిల‌à°¬‌à°¡à°¿à°¨ వ్య‌క్తి à°…à°µ‌నీంద్ర కుమార్‌గారు. ఇలాంటి నిర్మాత దొర‌à°•‌à°Ÿà°‚ చాలా అదృష్టం. కృష్ణ చైత‌న్య‌కు à°…à°µ‌నీంద్ర కుమార్‌గారి వంటి నిర్మాత దొరికారు. కృష్ణ చైత‌న్య చాలా మంచి à°•‌à°¥‌తో à°ˆ సినిమాను చేశాడు. మంచి నిర్మాత‌ను ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చిన సాయిగారికి థాంక్స్‌. విశ్వంత్ చాలా మంచి à°¨‌టుడు, బాయ్ నెక్ట్స్ డోర్‌లా అనిపిస్తాడు. ఫ్యూచ‌ర్‌లో మంచి హీరో అవుతాడు. à°¤‌à°¨‌కు, హీరోయిన్స్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అభినంద‌à°¨‌లు. మార్చి 24à°¨ మూవీ రిలీజ్ అవుతుంది. ఇలాంటి క్యారెక్ట‌ర్ ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చేయ‌లేదు. చాలా మంచి పాత్ర‌లో à°¨‌టించాను. ఇంత మంచి రోల్ ఇచ్చిన కృష్ణ చైత‌న్య‌గారికి థాంక్స్‌. శ్ర‌à°µ‌ణ్‌ à°­‌à°°‌ద్వాజ్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. à°¤‌à°¨‌కు అభినంద‌à°¨‌లు. అలీగారు à°“ సాంగ్‌లో నటించారు. మార్చి 24à°¨ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాను చూసి పెద్ద à°¸‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్ర‌à°µ‌ణ్ à°­‌à°°‌ద్వాజ్ మాట్లాడుతూ ‘‘నేను లవ్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తానని అందరూ అనుకుంటారు. కానీ నేను ఇలాంటి à°¡à°¿à°«‌రెంట్ సినిమాల‌కు కూడా మ్యూజిక్ ఇస్తాన‌ని తెలుసు. అలాంటి వారిలో డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య à°’à°•‌రు. నిర్మాత à°…à°µ‌నీంద్ర‌గారు, సాయిగారు నాకెంతో ఫ్రీడ‌మ్ ఇచ్చి à°µ‌ర్క్ చేయించుకున్నారు. రెండు పాట‌à°²‌కు సంగీతం అందించారు. పూర్ణాచారి మంచి సాహిత్యాన్ని అందించారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. మార్చి 24à°¨ సినిమాను à°…à°‚à°¦‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్‌.పి.à°ª‌ట్నాయ‌క్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ కృష్ణ చైత‌న్య‌కు థాంక్స్‌. à°“ సాంగ్ చేసే à°…à°µ‌కాశం ఇచ్చారు. నిర్మాత à°…à°µ‌నీంద్ర కుమార్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఆయ‌à°¨ వ్యాపార‌వేత్త, నిర్మాతే కాదు.. మంచి à°®‌à°¨‌సున్న వ్య‌క్తి. ప్రివ్యూ షో చూశాను. విశ్వంత్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°‌రూ అద్భుతంగా చేశారు. అన్ని à°š‌క్క‌à°—à°¾ కుదిరాయి. సునీల్ ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చేయ‌ని పాత్ర‌లో à°¨‌టించారు. సాయిగారు à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌’’ అన్నారు.


లిరిక్ రైట‌ర్ పూర్ణాచారి మాట్లాడుతూ ‘‘సినిమాలో రెండు పాటలు రాసే అవకాశం ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు థాంక్స్‌. శ్ర‌à°µ‌ణ్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు’’ అన్నారు.


నటుడు మధునందన్ మాట్లాడుతూ ‘‘నిర్మాత అవనీంద్ర కుమార్‌గారు పెద్ద స్కేల్ సినిమాను చేయ‌à°Ÿ‌మే కాదు.. ప్ర‌మోష‌న్స్ కూడా అదే రేంజ్‌లో చేస్తున్నారు. ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌. ఆయ‌à°¨ నిర్మించిన à°ˆ సినిమా పెద్ద హిట్ అవుతుంది. మార్చి 24à°¨ రిలీజ్ అవుతున్న ‘à°•à°¥ వెనుక à°•à°¥’ సినిమా కొత్త‌à°—à°¾ ఉంటుంది. à°Žà°‚à°Ÿ‌ర్టైన్ అవుతారు’’ అన్నారు.


హీరోయిన్ శ్రీజిత గౌస్ మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ‘à°•à°¥ వెనుక à°•à°¥’ à°¡à°¿à°«‌రెంట్ à°•‌à°¥‌. విశ్వంత్ అమేజింగ్ కో యాక్ట‌ర్‌. à°…à°‚à°¦‌రూ నాకు బాగా à°¸‌పోర్ట్ చేశారు. శ్ర‌à°µ‌ణ్‌గారు మంచి సంగీతాన్ని అందించారు. నిర్మాత à°…à°µ‌నీంద్ర‌కుమార్‌గారికి, à°¦‌ర్శ‌కుడు కృష్ణ చైత‌న్యకు థాంక్స్‌’’ అన్నారు.
హీరోయిన్ శుభశ్రీ మాట్లాడుతూ ‘‘మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన కృష్ణ‌చైత‌న్య‌గారు, సాయిగారికి, నిర్మాత à°…à°µ‌నీంద్ర కుమార్‌గారికి థాంక్స్‌. విశ్వంత్, శ్రీజిత‌, సునీల్‌గారు, అలీగారు à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్’’ అన్నారు.


à°¨‌టీన‌టులు:
విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, à°œ‌à°¯ ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, à°°‌ఘు బాబు, à°¸‌త్యం రాజేష్‌, à°®‌ధు నంద‌న్‌, భూపాల్‌, à°›‌త్ర‌à°ª‌తి శేఖ‌ర్‌, à°–‌య్యుం, ఈరోజుల్లో సాయి, రూప à°¤‌దిత‌రులు


సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్‌:  à°¦à°‚à°¡‌మూడి బాక్సాఫీస్‌
నిర్మాత‌:  à°…à°µ‌నీంద్ర కుమార్‌
స్టోరి, డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°•à±ƒà°·à±à°£ చైత‌న్య‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  à°¸à°¾à°¯à°¿ గొట్టిపాటి
సినిమాటోగ్రాఫ‌ర్స్‌:  à°—à°‚à°—‌à°¨‌మోని శేఖ‌ర్‌, ఈశ్వ‌ర్‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: à°…à°®‌ర్ రెడ్డి కుడుముల‌
మ్యూజిక్‌:  à°¶à±à°°‌à°µ‌ణ్ à°­‌రద్వాజ్‌
ఫైట్స్: అంజి, à°°à°¿à°¯‌ల్ à°¸‌తీష్‌
ఆర్ట్‌:  à°µà±†à°‚à°•‌ట్ à°¸‌à°²‌పు
కొరియోగ్ర‌à°«à±€:  à°­à°¾à°¨à±
లిరిక్స్‌:  à°•à°¾à°¸‌ర్ల శ్యామ్, పూర్ణాచారి
ఆడియో:  à°†à°¦à°¿à°¤à±à°¯ మ్యూజిక్‌
పి.ఆర్.à°’:  à°¨à°¾à°¯à±à°¡à± సురేంద్ర కుమార్ - à°«‌ణి కందుకూరి (బియాండ్ à°®à±€à°¡à°¿à°¯à°¾



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !