View

గ్రాండ్ గా ప్రారంభమైన #NTR30

Thursday,March23rd,2023, 03:29 PM

ఎన్టీఆర్ à°•‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కుడు కొర‌టాల శివ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ NTR 30. గురువారం (మార్చి 23) à°ˆ సినిమా గ్రాండ్ లెవ‌ల్లో పూజా కార్య‌క్ర‌మాల‌ను à°œ‌రుపుకుంది. నంద‌మూరి à°•‌ళ్యాణ్ రామ్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు à°¹‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ à°•‌పూర్ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తోంది. ఎన్టీఆర్ 30 లాంచింగ్‌ కార్య‌క్ర‌మానికి సెన్సేష‌à°¨‌ల్ డైరెక్ట‌ర్స్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళితో పాటు ప్ర‌శాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంకా ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు, బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్, ఏషియ‌న్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ à°…à°—‌ర్వాల్‌, à°­‌à°°‌త్ చౌద‌à°°à°¿, జాన్వీ à°•‌పూర్‌, ప్ర‌కాష్ రాజ్ à°¸‌హా à°ª‌లువురు ప్ర‌ముఖులు హాజ‌à°°‌య్యారు.


ఎన్టీఆర్‌, జాన్వీ à°•‌పూర్‌à°²‌పై చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క్లాప్ కొట్టగా, కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్ర‌శాంత్ నీల్ గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు. à°ˆ సంద‌ర్భంగా..


à°¦‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌గారితో సెకండ్‌ టైమ్‌ సినిమా చేస్తున్నాను. జనతాగ్యారేజ్‌ తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం రావడం చాలా లక్కీ. à°ˆ జెనరేషన్‌ బెస్ట్ యాక్టర్‌ ఎన్టీఆర్‌. నా బ్రదర్‌ ఆయన. సినిమా ఐడియా ఫార్‌ అక్రాస్‌ కోస్టల్‌ ల్యాండ్స్ ఆఫ్‌ ఇండియా, ఫర్‌గాటెన్‌ ల్యాండ్స్ లో సెట్‌ అయిన à°•à°¥ ఇది. à°ˆ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలుంటారు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. కానీ, ఒకే ఒకటంటే భయం వారికి. à°† భయమేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి à°ˆ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్‌à°•à°¿ వెళ్తుందనేది ఎమోషనల్‌ రైడ్‌. చాలా బిగ్‌ మూవీ అవుతుంది.


à°ˆ సినిమా నా బెస్ట్ అవుతుందని అందరికీ ప్రామిస్‌ చేస్తున్నా. ఇంత పెద్ద ఐడియాను తీసుకెళ్లడానికి నాకు గ్రేట్‌ ఆర్మీ కావాలి. ఇంత మంది గొప్ప టెక్నీషియన్లు నాతో పనిచేశారు. à°ˆ కథకు ప్రాణం పోయాలంటే నేనెంత రాయాలో, అనిరుద్‌ à°…à°‚à°¤ చేయాలి. ఫైర్‌తో రాశారు సార్‌ à°ˆ కథని అని అనిరుద్‌ అన్నారు. లెజెండరీ శ్రీకర్‌ప్రసాద్‌గారు స్క్రిప్టింగ్‌ టైమ్‌ నుంచే నాతో ఉన్నారు. రత్నవేలు సార్‌, సినిమా స్టార్ట్ కావడానికి ముందే నాతో ఏడాదిగా ట్రావెల్‌ అవుతున్నారు. సాబు సార్‌ తప్ప, నా ఊహకి రూపం ఇవ్వడానికి ఇంకెవరూ లేరు. నా ఫ్రెండ్‌ యుగంధర్‌ నాతో పనిచేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ à°•à°¿ పనిచేస్తున్నారు. జాన్వీ హీరోయిన్‌à°—à°¾ చేస్తున్నారు. సెట్స్ లో ఫన్‌ ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మాట్లాడుతూ ‘‘శివగారిని ఏడాది క్రితం కలిశాను. అప్పటి నుంచి వండర్‌ఫుల్‌ టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాం. ఆయన విజన్‌లో నేను చిన్న భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. హ్యూజ్‌ విజన్‌ ఆయనది. à°ˆ సినిమాలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. లెజండరీస్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మోషన్‌ పోస్టర్‌ à°•à°¿ వచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. తారక్‌à°•à°¿ ధన్యవాదాలు. నేను తిరిగి వస్తున్నా’’ అన్నారు.


ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌ స్టోరీని శివగారు ఎలా ముందుకు తీసుకెళ్తారో నాకు తెలుసు. శివగారి విజన్‌ని మేం అందరం ముందుకు తీసుకెళ్తామని భావిస్తున్నాను’’ అన్నారు.


సినిమాటోగ్రపీ రత్నవేలు మాట్లాడుతూ ‘‘ఇంత మంది లెజండరీస్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. టెక్నికల్‌à°—à°¾ చాలెంజింగ్‌ సినిమా. సీ బ్యాక్‌గ్రౌండ్‌లో చేస్తున్నాం. ల్యాండ్‌లో రెండు షాట్స్ చేసేది, సముద్రంలో చేయడానికి అరపూట పడుతుంది. టెక్నికల్‌à°—à°¾ బ్రిలియంట్‌ సినిమా అవుతుంది. శివగారి విజన్‌ని స్క్రీన్‌ మీదకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం’’ అన్నారు.


ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ మాట్లాడుతూ ‘‘నాకు గ్రేట్‌ చాలెంజ్‌ ఇచ్చారు. టెక్నీషియన్లు అందరం ఒకరికొకరు సహకరించుకుంటాం. నాకు చాలెంజ్‌లంటే ఇష్టం. ఏడాది à°—à°¾ à°ˆ సినిమాకు పనిచేస్తున్నాం’’ అన్నారు.


వి.ఎఫ్.ఎక్స్ యుగంధర్ మాట్లాడుతూ ‘‘అందరికీ నమస్కారం. నేను 25 ఏళ్లుగా విజువల్‌ ఎఫెక్స్ట్ చేశాం. విజువల్‌ ఎఫెక్స్ట్ నేను చేసిన వాటిలో ఎప్పుడూ శాటిస్‌పేక్షన్‌ రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంలోని బెస్ట్ స్టూడియోలను మేం లాక్‌ చేస్తున్నాం. నా మీద నమ్మకం ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను కూడా ప్రూవ్‌ చేసుకుంటాను’’ అన్నారు.


NTR 30 చిత్రాన్ని తెలుగు, హిందీ, à°¤‌మిళ‌, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024à°¨ రిలీజ్ చేయబోతున్నారు.


నటీనటులు: ఎన్టీఆర్‌, జాన్వీ à°•‌పూర్‌


సాంకేతిక నిపుణులు:
à°¸‌à°®‌ర్ప‌à°£‌: నంద‌మూరి à°•‌ళ్యాణ్ రామ్‌
బ్యానర్స్‌: ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్
నిర్మాత‌లు: à°¹‌రికృష్ణ‌.కె, మిక్కిలినేని
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: కొర‌టాల శివ‌
సంగీతం: అనిరుద్ à°°‌విచంద్ర‌న్‌
సినిమాటోగ్ర‌à°«à±€: à°°‌త్న‌వేలు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాబు సిరిల్‌
వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌
పి.ఆర్.ఒ: వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !