View

అత్యంత ప్రేక్షకుల ఆదరణ తో అద్బుతం సృష్టించిన ఐరావతం 

Thursday,March23rd,2023, 03:43 PM

ఉహించని విజయం. "ఐరావతం" à°’à°• వైట్ కెమెరా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చేసిన మేజిక్ ఐరావతం ద్విముఖం (పార్ట్2) తీయడానికి నాంది పలికింది. 


à°’à°• చిన్న సినిమా ఊహించని ప్రజాదరణ దక్కించుకుని 200 మిలియ‌న్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ మినిట్స్ తో హాట్ స్టార్ తెలుగు లో ఇంకా ఆదరణలో ఉన్న చిత్రం "ఐరావతం". ఇప్పటివరకు 200 మిలియన్స్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూయింగ్ మినిట్స్ దక్కించుకుని ప్రేక్షకుల ఆదరణ లోనే ఉంది.


ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన ఐరావతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఊహించని ఆదరణ దక్కించుకుంది.


ఇండియా లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి రీసెంట్ à°—à°¾ వచ్చి సైలెంట్ à°—à°¾ హిట్ కొట్టిన "ఐరావతం" à°ˆ డీసెంట్ ఫ్యూజన్ డ్రామా నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. శ్లోక అనే బ్యూటీషియన్ à°•à°¿ బర్త్ డే రోజు à°’à°• వైట్ కెమెరా గిఫ్ట్ à°—à°¾ వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులు అవుతుంది. బర్త్ డే వీడియో లు తీస్తే డెత్ డే వీడియో లు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయట పడుతుంటాయి. à°† రహస్యాల అల్లికే ఐరావతం అనే తెల్ల కెమెరా à°•à°¥. కథా గమనంలో మనం à°’à°•à°Ÿà°¿ ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది.à°®‌à°¨ à°•‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు à°¤‌à°¨ ప్రేమికుడు వెళ్లిపోతుంది. తీరా à°† à°•‌à°¥ ఎలాంటి à°®‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా. గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా à°ˆ మూవీ ని స్టోరీ మూడ్ ఫ్లో à°•à°¿ అనుగుణంగా చిత్రీకరించారు.


నూజివీడు టాకీస్ పై రేఖ పలగని సమర్పణ లో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాత లుగా à°ˆ చిత్రాన్ని నిర్మించారు. 


న్యూ యేజ్ థ్రిల్లర్ "ఐరావతం" విశేష‌మైన ఆడియెన్స్ ఆద‌à°°‌à°£ పొందుతూ ఇప్పటికీ 200 మిలియన్ అండ్ ఫిఫ్టీ తౌసండ్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. దీనికి à°µ‌స్తోన్న హ్యూజ్ రెస్పాన్స్‌తో టీమ్ అంతా à°•‌à°²‌సి సక్సెస్ పార్టీని సెల‌బ్రేట్ చేసుకుంది. 


ఫ్యామిలీతో à°•‌లిసి తెల్ల కెమెరా చేసిన మాయలు చూసి ఎంజాయ్ చేయాల‌నుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్ర‌సారమ‌వుతున్న "ఐరావతం" స్ట్రీమ్ చెయ్యాలి.


సాంకేతిక à°µ‌ర్గం:
నిర్మాత‌లు: రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట, సమర్పణ: రేఖ పలగాని, à°•à°¥, స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం : సుహాస్ మీరా, à°¸à°¿à°¨à°¿à°®à°¾à°Ÿà±‹à°—్రాఫ‌ర్‌: ఆర్ కె వెల్లపు, à°¸à°¾à°‚గ్స్ మ్యూజిక్: సత్య కశ్యపు, à°°à°¿ రికార్డింగ్: కార్తిక్ కడగండ్ల, à°²à°¿à°°à°¿à°•à±à°¸à±‌: పూర్ణాచారి, à°Žà°¡à°¿à°Ÿà°¿à°‚గ్‌: సురేష్ దుర్గం, à°ªà°¿ ఆర్ à°“ : మధు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !