View

ఆసక్తిని రేకెత్తిస్తున్నఏందిరా ఈ పంచాయితీ టైటిల్ లోగో 

Friday,March24th,2023, 02:04 PM

సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు, à°°à°¾ అండ్ రస్టిక్ కంటెంట్‌తో వచ్చే సినిమాలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తుతం మేకర్లంతా కూడా తమ తమ మూలాల్లోకి వెళ్లి కథలు రాసుకుంటున్నారు. గ్రామీణ వాతావరణాన్ని తెరపై చూపించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆడియెన్స్ సైతం అలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు. కమర్షియల్‌à°—à°¾ విజయాన్ని కూడా అందిస్తున్నారు. à°ˆ క్రమంలోనే 'ఏందిరా à°ˆ పంచాయితీ' అనే సినిమా కూడా రాబోతోంది.


ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రదీప్ కుమార్.à°Žà°‚ నిర్మిస్తోన్న à°ˆ మూవీతో గంగాధర à°Ÿà±€ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. à°ˆ చిత్రంతో భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా à°ˆ మూవీ నుంచి టైటిల్ లోగో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. à°ˆ టైటిల్ పోస్టర్‌ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది.


à°ˆ పోస్టర్‌ను సరిగ్గా గమనిస్తే.. à°Šà°°à°¿ వాతావరణం, అందులో ఉండే గొడవలు, రకరకాల మనుషుల గురించి ప్రతీకగా చూపించినట్టు అనిపిస్తోంది. కత్తెర, కోడి, బోరింగ్, తాటి చెట్లు, మనుషులు పరిగెత్తడం వంటివి టైటిల్ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. అంటే à°’à°• ఊర్లో ఉండే సహజమైన వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్టుగా కనిపిస్తోంది.


à°ˆ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌à°—à°¾, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌à°—à°¾ వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల à°ˆ చిత్రానికి మాటలు అందించారు. త్వరలోనే à°ˆ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.


ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.


సాంకేతిక బృందం
బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్  నిర్మాత : ప్రదీప్ కుమార్. à°Žà°‚  డైరెక్టర్  : గంగాధర à°Ÿà°¿  కెమెరామెన్  : సతీష్‌ మాసం  సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్) మాటలు  : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల  ఎడిటర్ :  జేపీడీఐ  : పీవీబీ భూషణ్  పిఆర్వో : సాయి సతీష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !