View

శ్రీ రామ ధర్మాన్ని  చాటిచెప్పేలా 'ఆదిపురుష్' పోస్టర్

Thursday,March30th,2023, 02:32 PM

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓమ్ రౌత్ డైరెక్షన్ లో రామాయణ ఇతిహాస నేపథ్యంలో రూపొందిన à°ˆ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో, హనుమంతుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. శ్రీ రామనవమి సందర్భంగా à°ˆ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్. à°ˆ పోస్టర్‌లో రాఘవ్‌à°—à°¾ ప్రభాస్‌, జానకిగా కృతి సనన్‌, శేష్‌à°—à°¾ సన్నీ సింగ్‌, భజరంగ్‌à°—à°¾ దేవదత్తా నాగే వారికి వంగి వంగి వంగి నమస్కరిస్తున్నట్లు ఉంది. శ్రీ రామ ధర్మాన్ని మరోసారి చాటిచెప్పేలా à°ˆ చిత్రాన్ని రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే శ్రీ రాముడి నైజాలైన ధర్మం, ధైర్యం, త్యాగం వంటి అంశాలు పోస్టర్ లో ప్రతిబింబించేలా రూపొందించారు. 


శ్రీ రామనవమి అంటే శ్రీరాముని జన్మదిన, వివాహ మహోత్సవం. ఆయన మంచితనానికి ప్రారంభంగా à°ˆ రోజును నిర్వహించుకుంటారు. అందుకే అధర్మాన్ని à°“à°¡à°¿à°‚à°šà°¿, ధర్మ స్థాపన చేసిన రాముడుగా ప్రభాస్ లుక్ ను డిజైన్ చేశారు. ఇక రీసెంట్ గానే వైష్ణోదేవి ఆలయంలో ఆశీస్సులు అందుకుని మూవీ ప్రమోషన్స్ ను à°ˆ శ్రీ రామనవమి నుంచి ప్రారంభిస్తాం అని చెప్పింది మూవీ టీమ్. అందుకు తగ్గట్టుగానే à°ˆ పోస్టర్ తో అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. త్వరలోనే మరింత అగ్రెసివ్ à°—à°¾ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. 


à°“à°‚ రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌కు చెందిన వంశీ, ప్రమోద్‌లతో కలిసి à°Ÿà°¿- సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, à°“à°‚ రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫైల్స్ రాజేష్ నాయర్ నిర్మించారు. అద్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఆదిపురుష్ 16 జూన్ 2023à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !