View

లైకా చేతికి ‘మిషన్: చాప్ట‌ర్ 1’

Monday,April03rd,2023, 03:50 PM

భారీ à°¬‌డ్జెట్ చిత్రాల‌ను రూపొందిస్తూ à°µ‌రుస à°¸‌క్సెస్‌à°²‌ను సొంతం చేసుకుంటున్నారు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌రన్‌. సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోనూ à°¤‌à°¨‌దైన పంథాలో à°ˆ సంస్థ రాణిస్తోంది. à°Žà°µ‌రూ à°Ÿ‌చ్ చేయ‌ని అంశాల‌తో వైవిధ్యమైన à°•‌థాంశాలున్న‌ సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ హీరోగా à°¨‌టిస్తోన్న లేటెస్ట్ భారీ à°¬‌డ్జెట్ మూవీ ‘మిషన్:  à°šà°¾à°ªà±à°Ÿ‌ర్ 1’  à°¤à°¾à°œà°¾à°—à°¾ లైకా ప్రొడక్ష‌న్స్ నుంచి రాబోతున్న‌క్రేజీ చిత్రాల సినిమాల లిస్టులో చేరింది.  à°ˆ చిత్రానికి à°Žà°‚.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మాత‌లు.


సినీ ఇండ‌స్ట్రీలో దిగ్గ‌à°œ చిత్రాలుగా à°…à°‚à°¦‌à°°à°¿ ఆద‌రాభిమానాల‌ను పొందిన 2.0, పొన్నియిన్ సెల్వ‌న్, ఇండియన్ 2 వంటి చిత్రాలు à°¸‌హా ఎన్నో భారీ చిత్రాల‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ‘మిషన్:  à°šà°¾à°ªà±à°Ÿ‌ర్ 1’ సినిమాను విశ్లేషించి à°’à°• à°ª‌రిమిత‌మైన à°¹‌ద్దుల‌ని లేకుండా అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని భావించింది లైకా టీమ్‌. à°ˆ క్ర‌మంలో భాషా à°ª‌à°°‌మైన à°¹‌ద్దుల‌ను à°ˆ సినిమా దాటుతుంద‌ని లైకా ప్ర‌తినిధులు భావించారు. దీంతో లైకా సంస్థ 'మిషన్:  à°šà°¾à°ªà±à°Ÿ‌ర్ 1’ చిత్రాన్ని నాలుగు భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌à°²‌ చేయ‌టానికి సిద్ధ‌మైంది. à°ˆ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌, ఆడియో, థియేట్రిక‌ల్ రిలీజ్‌à°•à°¿ సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే ప్ర‌à°•‌à°Ÿà°¿à°‚à°š‌నున్నారు నిర్మాత‌లు.


విల‌క్ష‌à°£‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించే  à°ªà±à°°‌తిభ ఉన్న à°¦‌ర్శ‌కుడు విజ‌య్ à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌à°¨‌ చిత్ర నిర్మాణంలోని à°ª‌లు విభాగాల‌తో పాటు ప్ర‌à°œ‌à°² అభిరుచుల‌ను ఆధారంగా చేసుకుని సినిమాల‌ను రూపొందిస్తుంటారు.  ‘మిషన్:  à°šà°¾à°ªà±à°Ÿ‌ర్ 1’ చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై à°¸‌హా à°ª‌లు లొకేష‌న్స్‌లో à°¶‌à°°‌వేగంగా చిత్రీక‌à°°à°¿à°‚à°šà°Ÿà°‚ గొప్ప విష‌యం.


అద్భుత‌మైన టెక్నిక‌ల్ అంశాల‌తో రూపొందిన ‘మిషన్:  à°šà°¾à°ªà±à°Ÿ‌ర్ 1’ చిత్రం హీరో అరుణ్ విజ‌య్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌à°¨‌టంలో సందేహం లేదు. చాలా గ్యాప్ à°¤‌ర్వాత.. 2.0లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ అలరించిన ముద్దుగుమ్మ‌ ఎమీ జాక్స‌న్ à°ˆ చిత్రంతో సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంర‌క్షించే ఆఫీస‌ర్ పాత్ర‌లో ఆమె à°•‌నిపించ‌నున్నారు. à°®‌à°²‌యాళ చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌కు చెందిన  à°µà°¿à°²‌క్ష‌à°£ à°¨‌à°Ÿà°¿ నిమిషా à°¸‌à°œ‌à°¯‌న్ à°ˆ మూవీలో à°“ కీల‌à°• పాత్ర‌ను పోషించారు. జి.వి.ప్ర‌కాష్ à°ˆ చిత్రానికి సంగీత సార‌థ్యాన్ని à°µ‌హిస్తున్నారు.


à°ˆ సినిమా కోసం లండ‌న్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా à°–‌ర్చుతో à°“ జైలు సెట్ వేశారు. స్టంట్ సిల్వ à°ˆ చిత్రానికి యాక్ష‌న్ కొరియోగ్ర‌à°«à±€ అందించారు. ఆయ‌à°¨ యాక్ష‌న్ à°¸‌న్నివేశాలు సినిమాను చూసే ప్రేక్ష‌కుల‌కు ఆహా అనిపిస్తాయి. à°ˆ సినిమాలో చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ నైట్ షాట్స్‌, డ్రామా ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌à°¤‌కు లోను చేస్తుంది.
యాక్ష‌న్ à°¸‌న్నివేశాల్లో à°Žà°‚à°¤ à°•‌ష్ట‌మున్నప్ప‌à°Ÿà°¿à°•à±€  à°¹à±€à°°à±‹ అరుణ్ విజ‌య్ వెన‌à°•‌డుగు వేయ‌లేదు. ఆయ‌నే స్వ‌యంగా à°† à°¸‌న్నివేశాల్లో à°¨‌టించారు. దీంతో యాక్ష‌న్ à°¸‌న్నివేశాలు రియలిస్టిక్‌à°—à°¾ à°µ‌చ్చాయి. à°ˆ à°¸‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను à°•‌ట్టిప‌డేస్తాయి.


*à°¨‌టీన‌టులు:*  
అరుణ్ విజ‌య్‌, ఎమీ జాక్స‌న్‌, నిమిషా à°¸‌à°œ‌à°¯‌న్‌, అబి హాస‌న్‌, à°­‌à°°‌త్ బొప‌న్న‌, బేబి ఇయ‌ల్‌, విరాజ్ ఎస్‌, జాస‌న్ à°·à°¾


*సాంకేతిక‌à°µ‌ర్గం:*
à°¦‌ర్శ‌à°•‌త్వం: విజ‌య్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జికెఎం à°¤‌మిళ్ కుమర‌న్‌, నిర్మాత - సుభాస్క‌à°°‌న్‌, à°Žà°‚.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి, కో ప్రొడ్యూస‌ర్‌: సూర్య వంశీ ప్ర‌సాద్ కోత‌, జీవ‌న్ కోత‌, మ్యూజిక్‌: జి.వి.ప్ర‌కాష్ కుమార్‌, స్క్రిప్ట్‌, స్క్రీన్ ప్లే:  à°Ž.à°®‌à°¹‌దేవ్‌, డైలాగ్స్‌: విజ‌య్‌, సినిమాటోగ్ర‌à°«à±€: సందీప్ కె.విజ‌య్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: ఆంథోని, స్టంట్స్ సిల్వ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: à°¶‌à°°‌à°µ‌à°£‌న్ à°µ‌సంత్‌, కాస్ట్యూమ్స్ : రుచి మునోత్‌, మేక‌ప్‌: à°ª‌ట్టనం à°°‌షీద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వి.à°—‌ణేష్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె.à°®‌ణి à°µ‌ర్మ‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ (యుకె):  à°¶à°¿à°µ కుమార్‌, శివ à°¶‌à°°‌à°µ‌à°£‌న్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ :  à°®‌నోజ్ కుమార్‌.కె, కాస్ట్యూమ‌ర్‌: మొడేప‌ల్లి à°°‌à°®‌à°£‌, సౌండ్ డిజైన్‌: à°Žà°‚.ఆర్‌.రాజ‌శేఖ‌à°°‌న్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  à°¡à°¿à°¨à±‹à°Ÿà±‌, స్టిల్స్‌: ఆర్‌.ఎస్‌.రాజా, ప్రమోష‌న్‌, స్ట్రాట‌జీస్‌: షియం జాక్‌, పి.ఆర్‌.à°’:  à°¨à°¾à°¯à±à°¡à± సురేంద్ర కుమార్ , à°«‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  à°ªà±à°°‌తూల్ à°Žà°¨à±‌.à°Ÿà°¿.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !