View

ప్రతి పాత్ర ఫన్ తో వుంటుంది - డైరెక్టర్ డైమండ్ రత్నబాబు

Tuesday,April11th,2023, 02:25 PM

పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం..ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'.  'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక.  à°¬à°¿à°—్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న à°ˆ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. à°Ž2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన  'అన్ స్టాపబుల్' టీజర్,  à°«à°¸à±à°Ÿà± సింగిల్ బుల్ బుల్ అన్ స్టాపబుల్  à°•à± అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


తాజాగా à°ˆ చిత్రం నుంచి బేబీ బేబీ సాంగ్ ని విడుదల చేశారు. à°ˆ స్పెషల్ సాంగ్ ని ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఫుల్ మాస్ ఎనర్జీ తో కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ మాస్ ని ఆకట్టుకునే లిరిక్స్ అందించగా పుష్ప ఫేం ఇంద్రావతి చౌహాన్ à°ˆ పాటని హుషారుగా ఆలపించారు.  


సాంగ్ లాంచ్ ఈవెంట్ లో విజె సన్నీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత దిల్ రాజు గారి తర్వాత నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రజిత్ రావు గారు. 'అన్ స్టాపబుల్' ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజ్. చాలా మంచి à°•à°¥. à°ˆ సినిమాతో నిర్మాతకు చాలా మంచి పేరు వస్తుంది. డైమండ్ రత్నబాబు గారు చాలా కష్టపడ్డారు. తప్పకుండా తగిన ఫలితం దక్కుతుంది. సప్తగిరి అన్న అద్భుతమైన టైమింగ్ వున్న నటుడు. ఆయనతో కలసి నటించడం ఆనందంగా వుంది. నక్షత్ర, అక్సా చక్కగా చేశారు. భీమ్స్ అన్న చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. à°ˆ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. à°ˆ సినిమా ప్రతి సెకన్ ఎంజాయ్ చేశాలా వుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకూ అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు.  


సప్తగిరి మాట్లాడుతూ.. 'అన్ స్టాపబుల్' అంటే బాలకృష్ణ గారు గుర్తుకు వస్తారు. ఆయన చేసిన ప్రోగ్రాం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. à°† టైటిల్ తో రావడం నిర్మాత రజిత్ రావు,  à°¦à°°à±à°¶à°•à±à°¡à± డైమండ్ రత్నబాబు, మాఅందరి అదృష్టం. సన్నీతో కలసి నటించడం ఆనందంగా వుంది. మా ఇద్దరి టైమింగ్ అదిరిపోయింది. రజిత్ రావు గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. భీమ్స్ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. బుల్ బుల్ అన్ స్టాపబుల్  à°ªà°¾à°Ÿ à°Žà°‚à°¤ సూపర్ హిట్ అయ్యిందో బేబీ పాట కుడా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ప్రేక్షకులని అన్ స్టాపబుల్ à°—à°¾ కిందపడి నవ్వించే భాద్యత మాది. ఇది మా ప్రామిస్. సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి.’’ అని కోరారు.


అక్సాఖాన్ మాట్లాడుతూ.. బేబీ పాట మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. à°ˆ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. దర్శక నిర్మాతలు, సన్నీ ,సప్తగిరి అందరికీ కృతజ్ఞతలు. à°ˆ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు.


నిర్మాత రజిత్ రావు మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే  à°‡à°·à±à°Ÿà°‚. మంచి సినిమా తీయాలనే తపనతో పరిశ్రమకి వచ్చాను. ప్రేక్షకులకు à°’à°• మంచి సినిమా ఇవ్వాలనే పట్టుదలతో à°ˆ సినిమా చేశాను. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన వరుస విజయాలతో వున్నారు. మా పీఆర్వో వంశీ శేఖర్లకు కృతజ్ఞతలు. ఇది చిన్న సినిమా కాదు అన్నీ వున్న సినిమా. అత్యున్నత సాంకేతికతని వాడాం. ఖచ్చితంగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచిస్తుంది. డబ్బు కోసం ఇండస్ట్రీకి రాలేదు. మంచి సినిమా ఇవ్వాలనే వచ్చాం. డబ్బులు వస్తే మళ్ళీ సినిమా కోసమే ఖర్చుపెడతాం. కుటుంబం అంతా కలసి ఆనందంగా చూసే సినిమా ఇది. సన్నీకి సప్తగిరి à°ˆ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.  


దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ..  à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు నన్ను డైమండ్ రత్నబాబు అని పిలిచారు. à°ˆ సినిమా తర్వాత 'అన్ స్టాపబుల్' డైరెక్టర్ డైమాండ్ రత్నబాబు అని పిలుస్తారని ఆశిస్తున్నాను. చిన్న సినిమాకి నిర్మాతనే హీరో. పెద్ద సినిమాకి à°’à°• బడ్జెట్ వుంటుంది, కానీ చిన్న సినిమాకి à°Žà°‚à°¤ పెట్టాలి అది à°Žà°‚à°¤ చేస్తుంది అనేది తెలీదు. అలాంటి లెక్కలు వేసుకోకుండా à°’à°• నిర్మాత కథని దర్శకుడిని నమ్మి సినిమా తీశారు.అలా చిన్న సినిమాలు తీస్తున్న ప్రతి నిర్మాత నాకు హీరో. నా హీరో రజిత్ రావు గారికి పుట్టిన రోజు  à°¶à±à°­à°¾à°•à°¾à°‚క్షలు. మా షూటింగ్ à°’à°• వార్ లా జరిగింది. వార్ చేయడానికి మా డైరెక్షన్ టీం చాలా సాయం చేశారు. అన్ లిమిటెడ్ ఫన్ రాయాలని.. 'అన్ స్టాపబుల్' రాశాను. ఇందులో ప్రతి పాత్ర ఫన్ తో వుంటుంది. à°ˆ వేసవిలో మీ అందరినీ నవ్వించాలని ఫిక్స్ అయి వస్తున్నాం. నిర్మాత రజిత్ రావు గారికి à°ˆ సినిమా హిట్ ని బర్త్ డే గిఫ్ట్ à°—à°¾ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం. భీమ్స్, రాహుల్ సిప్లీ గంజ్, కాసర్ల శ్యామ్,ఉద్ధవ్,  à°‡à°²à°¾ వండర్ ఫుల్ టెక్నిషియన్స్ ఇచ్చిన నిర్మాతకి కృతజ్ఞతలు. సప్తగిరి, సన్నీ పోటిపడి నటించారు. నక్షిత్ర, అక్సా ఖాన్ చక్కగా నటించారు.  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à°‚దరూ à°ˆ సినిమాని థియేటర్ లో చూడాలి’’ అని కోరారు.  


విక్రమ్ మాట్లాడుతూ.. నిర్మాత రజిత్ రావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ టు ది ప్రాజెక్ట్’’ అన్నారు.


భీమ్స్ మాట్లాడుతూ.. నిర్మాత రజిత్ రావుగారికి కృతజ్ఞతలు. మా నిర్మాత చేతులు మీదగా à°ˆ పాట విడుదల కావడం ఆనందంగా వుంది. సన్నీ ఇంకా మంచి సినిమాలు చేయాలి. సప్తగిరి నాకు మంచి మిత్రుడు. అక్సా చాలా బాగా డ్యాన్స్ చేశారు, పాట రాసిన కాసర్ల శ్యాం, పాడిన ఇంద్రావతికి కృతజ్ఞతలు. సినిమా చాల మంచి కామెడీ ఎంటర్ టైనర్. మీ అందరి ఆదరణ కావాలి. రజిత్ రావు గారు లాంటి నిర్మాతని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుంది’’  à°…న్నారు.


సురేష్ కొండేటి మాట్లాడుతూ..  ‘అన్ స్టాపబుల్’ లానే à°ˆ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. à°ˆ సినిమా à°•à°¥ నాకు తెలుసు. చాలా మంచి à°•à°¥. ఇందులో చిన్న క్యామియో రోల్ కూడా చేశాను. నిర్మాత రజిత్ రావు గారికి సినిమా అంటే ప్యాషన్. సప్తగిరి ,సన్నీ ఇరగదీశారు. à°ˆ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అని కోరారు.    


బిత్తిరి సత్తి మాట్లాడుతూ..  à°¨à°¿à°°à±à°®à°¾à°¤ రజిత్ రావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇందులో నా పాత్ర చాలా తమాషా à°—à°¾ వుంటుంది. సప్తగిరి, సన్నీ, చమ్మక్ చంద్ర.. ఇలా అందరితో కలసి పని చేయడం ఆనందంగా వుంది’’అన్నారు.


సురేష్ కొండేటి మాట్లాడుతూ..  ‘అన్ స్టాపబుల్’ లానే à°ˆ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. à°ˆ సినిమా à°•à°¥ నాకు తెలుసు. చాలా మంచి à°•à°¥. ఇందులో చిన్న క్యామియో రోల్ కూడా చేశాను. నిర్మాత రజిత్ రావు గారికి సినిమా అంటే ప్యాషన్. సప్తగిరి ,సన్నీ ఇరగదీశారు. à°ˆ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అని కోరారు.    



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !