View

ఈ 29న 'విద్యార్థి' వస్తున్నాడు

Saturday,April22nd,2023, 02:51 PM

చేతన్‌ చీను, బన్నీవోక్స్‌ జంటగా నటించిన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకత్వంలో మహాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఆళ్ల వెంకట్‌ నిర్మిస్తున్నారు. à°ˆ చిత్రం కాన్సెప్ట్‌ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత à°¡à°¿.ఎస్‌.రావు ఆధ్వర్యంలో à°ˆ నెల 29à°¨ సినిమాను విడుదల చేయనున్నారు.

 

à°ˆ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో à°¡à°¿.ఎస్‌.రావు మాట్లాడుతూ ‘‘చేతన్‌ చీనుచ చెప్పగా నేనీ సినిమా చూశారు. ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. దర్శకుడికిది తొలి చిత్రం అయినా చాలా లావిష్‌à°—à°¾ రూపొందించారు. చేతన్‌కు ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్‌ ఒకటే లేదు కానీ హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్‌ అతనిలో ఉన్నాయి. మంచి స్టార్‌ అవుతాడు. à°ˆ సినిమా మీద నమ్మకంతో విడుదల చేయడానికి ముందుకొచ్చా’’ అని అన్నారు.  


దర్శకుడు మధు మాదాసు మాట్లాడుతూ
‘‘దర్శకుడిగా తొలి చిత్రమిది. చాలాకష్టపడి తీశాం. ఎక్కడా బ్రేక్‌ లేకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశాం. కాకపోతే కరోనా వల్ల సినిమా ఆలస్యమైంది. à°¡à°¿.ఎస్‌.రావు సినిమా చూసి విడుదల చేయడానికి ముందుకొచ్చారు. à°ˆ నెల 29à°¨  à°µà°¿à°¡à±à°¦à°² చేస్తున్నాం’’ అని అన్నారు.


చేతను చీను మాట్లాడుతూ

‘‘రాజుగారి గది’ పెద్ద హిట్‌ తర్వాత డిఎస్‌.రావుగారు à°“ మంచి రొమాంటిక్‌ కామెడీ చిత్రంతో హీరోగా లాంచ్‌ చేశారు. అది కూడా మంచి హిట్‌ అయింది. రాజుగారి గది చిత్రం నుంచి దర్శకుడు మధుతో పరిచయం ఉంది. ఆయనతో à°“ సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు. à°“ రోజు రాత్రి 12 తర్వాత ఫోన్‌ చేసి à°“ లైన్‌ అనుకున్నా చేస్తారా అనడిగారు. నాకు ఆయన ప్యాషన్‌ ఏంటో తెలుసు. à°•à°¥, నిర్మాతలు ఎవరు అన్నది ఏమీ అడగకుండానే ఓకే చెప్పేశా. మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేశారు. కాకపోతే కరోనా వల్ల రిలీజ్‌ ఆగింది. సినిమా విడుదలకు మా నిర్మాతలు పడుతున్న కష్టం చూసి à°¡à°¿.ఎస్‌.రావు గారికి మా సినిమా చూపించాను. ఆయనకు నచ్చి నేనే రిలీజ్‌ చేస్తానన్నారు. à°ˆ చిత్రం మా అందరి తలరాతను మారుస్తుందనే నమ్మకం ఉంది. ప్రతి ప్రాంతంలోనూ జరిగే à°“ అంశాన్ని తీసుకుని దర్శకుడు à°•à°¥ రాశారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు.


‘‘త్వరలో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించి à°ˆ నెల 29à°¨ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు.


నటీనటులు
చేతన్‌ చీను,
బన్నీవోక్స్‌
రఘుబాబు,
జీవా,
టిఎన్‌ఆర్‌,
జ్వాలా కోటి,
దిశాంత్‌,
నవీన్‌నేని,
శరన్ అడ్డాల
జబర్దస్త్ అప్పారావు
పవన్ సురేష్
యాదమరాజు,
మణిచందన, తదితరులు


సాంకేతిక నిపుణులు
కెమెరా: కన్న.పి.సి,
సంగీతం: అజయ్‌ బుల్గానియన్‌,
ఎడిటర్‌: బి.నాగేశ్వరరెడ్డి,
స్టంట్స్‌: రామకృష్ణ,
కొరియోగ్రఫీ: అనీశ్‌,
కో-ప్రొడ్యూసర్‌: రామకృష్ణ రాజేటి,
లైన్‌ ప్రొడ్యూసర్‌: వంశీ తాడికొండ,
ప్రొడక్షన్‌ డిజైనర్‌: శరణ్‌ అడ్డాల,
పి.ఆర్‌.à°“: మధు.విఆర్‌ .



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !