View

కళ్యాణమస్తు రిలీజ్ డేట్ ఫిక్స్ - మే 12న విడుదల

Sunday,April23rd,2023, 02:16 PM

శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా à°’.సాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా "కళ్యాణమస్తు". ఇదివరకే à°ˆ లవ్ & యాక్షన్ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 


ప్రస్తుతం à°ˆ చిత్రం నుండి వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన à°ˆ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు. "నీ జాతలో నీడల్లే ఉండనా కడదాకా  à°•à°¨à±à°¨à±€à°°à± అన్నదే రానీకయేం మాయనో నడిపింది నన్నిలా నీదాక à°…డుగైన దూరమే కానింకా" అనే పాటలోని చరణాలు ఆకట్టుకుంటున్నాయి.  


à°’.సాయి దర్శకత్వంలో రాబోతున్న à°ˆ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు.R.R.ధ్రువన్ సంగీతం అందించిన à°ˆ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. "కళ్యాణమస్తు" సినిమాను మే 12 రిలీజ్ చేయనున్నారు చిత్రబృంధం. 


నటీనటులు:శేఖర్ వర్మ, వైభవి రావ్సాంకేతిక నిపుణులు:దర్శకత్వం: à°’.సాయి, à°¨à°¿à°°à±à°®à°¾à°¤: బోయపాటి రఘుబాబు, à°•à±†à°®à±†à°°à°¾à°®à±†à°¨à±: మల్లికార్జున్ నారగని, à°¸à°‚గీతం: ఆర్.ఆర్.ధ్రువన్పి.ఆర్.à°“: ఏలూరు శ్రీను



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !