View

పీఎస్ 2 ని అందరూ ఎంజాయ్ చేస్తారు - డైరెక్టర్ మణిరత్నం

Monday,April24th,2023, 02:35 PM

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ à°®‌ణిర‌త్నం దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, à°®‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌à°°‌న్‌, à°®‌ణిర‌త్నం నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. à°—‌à°¤ ఏడాది విడుద‌లైన ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని.. బ్లాక్ à°¬‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° à°•‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రానికి ఇది కొన‌సాగింపు. చోళుల గురించి  తెలియ‌జేసే సినిమా ఇది. అత్య‌ద్భుతమైన విజువ‌ల్స్‌తో లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని à°®‌ణిర‌త్నం సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు.  ఏప్రిల్ 28à°¨ à°µ‌à°°‌ల్డ్ వైడ్‌à°—à°¾ పాన్ ఇండియా మూవీగా తెలుగు, à°¤‌మిళ‌, హిందీ, à°®‌à°²‌యాళ‌, à°•‌న్న‌à°¡ భాష‌ల్లో `పొన్నియిన్ సెల్వ‌న్ 2` విడుద‌à°²‌వుతుంది. దీనిపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి.à°ˆ నేప‌థ్యంలో ఆదివారం à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మంలో..


దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మణిరత్నంగారు డైరెక్ట్ చేసిన చిత్రాల్లో నాకు గీతాంజలి చాలా ఇష్ట‌మైన సినిమా. ఆయ‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన అమృత సినిమాతో నేను సినీ రంగంలో నా à°œ‌ర్నీని స్టార్ట్ చేశాను. పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్ 1ను తెలుగు రాష్ట్రాల్లో మా బ్యాన‌ర్ విడుద‌à°² చేసింది. చాలా గ్రేట్ à°¸‌క్సెస్ అందుకున్నాం. ఇప్పుడు పీఎస్ 2 (పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్ 2) కూడా మా బ్యాన‌ర్‌లోనే రిలీజ్ చేస్తున్నాం. à°®‌ణిర‌త్నంగారు, సుభాస్క‌à°°‌న్ వంటి లెజెండ్రీ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ à°•‌లిసి చేసిన సినిమా ఇది. విక్ర‌మ్‌గారు, కార్తీగారు, à°œ‌యం à°°‌విగారు, ఐశ్వ‌ర్య రాయ్‌గారు, త్రిష‌గారు ఇంకా చాలా మంది à°®‌ల్టీస్టార‌ర్ మూవీ ఇది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్‌. à°Ž.ఆర్‌.రెహ‌మాన్‌గారు సంగీతం అందించిన పీఎస్ 2 మ్యూజిక‌ల్‌గానూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు. 


హీరో జయం రవి మాట్లాడుతూ ‘‘ఎప్పుడు హైద‌రాబాద్ à°µ‌చ్చినా ఆడియెన్స్ ఇచ్చే రెస్పాన్స్‌à°•à°¿ వంద‌సార్లు à°¸‌లాం కొట్టినా à°¤‌క్కువే. నేను పెరిగిందంతా హైద‌రాబాద్‌లోనే. ఇందిరాన‌à°—‌ర్‌లో నాకు ఇల్లు ఉంది. అప్పటి హైద‌రాబాద్‌à°•à°¿ ఇప్ప‌à°Ÿà°¿ హైద‌రాబాద్‌à°•à°¿ చాలా తేడా ఉంది. కానీ ఆడియెన్స్ మాత్రం అస్స‌లు మార‌లేదు. సేమ్ à°Žà°¨‌ర్జీ, ప్యాష‌న్ à°•‌నిపిస్తుంది. పీఎస్ 2 సినిమాతో మేం à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు చెప్ప‌డానికే ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చాం. దీన్ని కూడా పెద్ద హిట్ చేస్తార‌ని భావిస్తున్నాం. à°®‌ణిర‌త్నంగారికి గుండె ధైర్యం చాలా ఎక్కువ‌. అందుక‌నే ఆయ‌à°¨ రెండు పార్టుల‌ను ఒకేసారి చేసి ఆరు నెల‌à°² గ్యాప్‌లో రిలీజ్ చేశారు. ఇక సుభాస్క‌à°°‌న్ గారి గుండె ధైర్యం గురించి చెప్పాలంటే.. పొన్నియిన్ సెల్వ‌న్ సినిమా చేయ‌టానికి ఎంజీఆర్‌గారి నుంచి ట్రై చేస్తున్నారు. కుద‌à°°‌లేదు. మీరు కూడా ట్రై చేయ‌à°µ‌ద్ద‌ని అన్న‌ప్పటికీ .. ఆయ‌à°¨ ఏకంగా రెండు పార్టుల‌ను నిర్మించారు’’ అన్నారు. నేను ఐశ్వ‌ర్యారాయ్‌à°•à°¿ పెద్ద అభిమానిని. విక్ర‌మ్ అన్న‌కు à°²‌వ్ యు. ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ కార్తి లాంటి స్నేహితుడు ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఎందుకంటే à°¤‌ను లేక‌పోతే à°ˆ సినిమా నేను చేయ‌à°Ÿà°‚ à°•‌ష్ట‌à°®‌య్యేది. త్రిష సిస్ట‌ర్‌à°•à°¿ థాంక్స్‌. తెలుగమ్మాయి శోభిత‌, ఐశ్వ‌ర్య à°²‌క్ష్మి à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌’’ అన్నారు. 


ఐశ్వ‌ర్యా రాయ్ మాట్లాడుతూ ‘‘పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకు తెలుగు ఆడియెన్స్ ఇస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఏప్రిల్ 28à°¨ మీ à°…à°‚à°¦‌రినీ థియేట‌ర్స్‌లో à°•‌లుస్తాం. à°®‌ణిర‌త్నంగారికి థాంక్స్‌. ఆయ‌à°¨‌తో ఇరువ‌ర్ నుంచి ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నా à°œ‌ర్నీ ఉంది. చాలా విష‌యాలు నేర్చుకున్నాను. చాలా మంది టీమ్‌తో à°ª‌ని చేసే అదృష్టం à°•‌లిగింది. నిర్మాత సుభాస్క‌à°°‌న్‌గారు అందించిన తిరుగులేని à°¸‌పోర్ట్‌తో గొప్ప మ్యాజిక‌ల్ ప్రంచాన్ని క్రియేట్ చేయ‌à°—‌లిగాం. గొప్ప à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణులతో à°•‌లిసి à°ª‌ని చేసే à°…à°µ‌కాశం à°•‌లిగింది. చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేశాం. ప్ర‌తి క్ష‌ణాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. 


ఐశ్వ‌ర్య à°²‌క్ష్మి మాట్లాడుతూ ‘‘పీఎస్‌1à°•à°¿ ఇచ్చిన రెస్పాన్స్‌à°•à°¿ థాంక్స్‌. ఇప్పుడు పీఎస్ 2 రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ à°Žà°¨‌ర్జీ, ప్యాష‌న్ మామూలుగా ఉండ‌దు. దీన్ని కూడా పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు. 


శోభితా దూళిపాళ మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కుల నుంచి à°µ‌స్తోన్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. నాతో పాటు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టులకు, సాంకేతికి నిపుణుల‌కు థాంక్స్‌. à°ˆ సినిమా మాకెంతో స్పెషల్. మణి à°°‌త్నంగారికి థాంక్స్. ఏప్రిల్ 28à°¨ మీ ముందుకు à°µ‌స్తున్నాం. థియేట‌ర్స్‌లో à°•‌లుద్దాం’’ అన్నారు. 


సుహాసిని à°®‌ణిర‌త్నం మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్ష‌కుల మాకు ఇస్తున్న à°¸‌పోర్ట్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. à°®‌ణిర‌త్నంగారికి, సుభాస్క‌à°°‌న్‌గారికి, దిల్ రాజుగారు à°•‌లిసి à°ˆ సినిమాను తెలుగు ఆడియెన్స్‌కు అందిస్తున్నారు. ఏప్రిల్ 28à°¨ రిలీజ్ అవుతున్న à°ˆ సినిమాను పెద్ద సక్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


త్రిష మాట్లాడుతూ ‘‘మంచి సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు అందించే à°¸‌పోర్ట్ ఎప్పుడూ గొప్ప‌à°—à°¾ ఉంటుంది. మా పీఎస్ 2 సినిమా ఏప్రిల్ 28à°¨ థియేట‌ర్స్‌లోకి రానుంది. మా à°¸‌హా à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. à°ˆ సినిమా కోసం మా à°œ‌ర్నీ మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌. à°®‌ణిర‌త్నంగారు, సుభాస్క‌à°°‌న్‌గారికి థాంక్స్‌’’ అన్నారు. 


హీరో కార్తి మాట్లాడుతూ ‘‘à°®‌నం à°…à°‚à°¦‌à°°à°‚ కాలేజీలో à°š‌దువుకుని à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చేట‌ప్పుడు à°œ‌రిగే ఫేర్ వెల్ పార్టీ à°¸‌à°®‌యంలో à°®‌à°¨ లైఫ్‌లో గోల్డెన్ టైమ్ అంటే ఇదేరా! అనిపిస్తుంది. అలాగే మా సినీ కెరీర్ à°ª‌à°°à°‚à°—à°¾ à°ˆ మూవీ మా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ గోల్డెన్ మూమెంట్స్‌. ఎన్నో విష‌యాల‌ను నేర్చుకున్నాం. ఇక్క‌à°¡ దొరికే ఫ్రెండ్స్ నా లైఫ్ అంతా ట్రావెల్ అవుతున్నారు. విక్ర‌మ్‌గారిని చూస్తే.. ఎలా à°µ‌ర్క్ చేయాల‌నే విష‌యాన్ని నేర్చుకున్నాను. à°Žà°‚à°¤ à°…à°²‌సిపోయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ షాట్ రెడీ అంటే డబుల్ à°Žà°¨‌ర్జీతో à°µ‌స్తారు. ఇక à°œ‌యం à°°‌వి మంచి స్నేహితుడు. సెట్స్‌లో à°…à°‚à°¦‌రినీ à°¨‌వ్విస్తుంటాడు. త్రిష, à°²‌క్ష్మీ, శోభితల‌కు థాంక్స్‌. à°…à°‚à°¦‌à°°à°‚ బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డాం. ఇంత గొప్ప సినిమాను చేసిన సుభాస్క‌à°°‌న్‌గారికి థాంక్స్‌. à°®‌ణిర‌త్నంగారు నా గురువుగారు. ఆయ‌à°¨ ఆశీర్వాదంతో నా సినీ ప్రయాణం మొద‌లైంది. ఆయ‌à°¨ చూపించే ప్రేమాభిమానాల‌కు థాంక్స్‌. రెండు భాగాల‌ను à°•‌లిపి షూట్ చేశాం. పీఎస్ 1 à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ అంటే పీఎస్ 2 క్లాసిక్ మూవీ. à°®‌ణి à°°‌త్నంగారి మూవీ ఎలా ఉంటుందో నాకంటే ఇక్క‌à°¡à°¿ ప్రేక్ష‌కుల‌కే తెలుసు’’ అన్నారు. 


చియాన్ విక్ర‌మ్ మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్ష‌కుల à°Žà°¨‌ర్జీ అమేజింగ్. à°ˆ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చాలా ప్రాంతాల‌కు వెళ్లాం. కానీ ఇక్క‌à°¡ దొరికే ప్రేమ à°®‌రో లెవ‌ల్‌లో ఉంటుంది. పీఎస్ 1 తెలుగులో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అదే ప్రేమ‌ను పీఎస్‌2లోనూ చూపిస్తార‌నుకుంటున్నాను. సుభాస్క‌à°°‌న్‌గారికి థాంక్స్‌. ఆయ‌à°¨ బ్యాన‌ర్‌లో à°ª‌ని చేయ‌à°Ÿà°‚ గౌర‌వంగా భావిస్తున్నాను. à°®‌ణిర‌త్న‌గారు జీనియ‌స్‌. ఆయ‌à°¨‌తో వంద సినిమాలైనా చేయాల‌ని అనుకుంటాను. à°ˆ టీమ్‌లో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఎక్కువ à°¸‌న్నివేశాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°•‌పోయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ à°…à°‚à°¦‌రితో మంచి స్నేహాన్నిచ్చింది. కార్తి, à°°‌వి, త్రిష‌, ఐశ్వ‌ర్య ఇలా à°…à°‚à°¦‌రితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. 


ఏస్ డైరెక్ట‌ర్ à°®‌ణిర‌త్నం మాట్లాడుతూ ‘‘పొన్నియిన్ సెల్వన్ గురించి చెప్పాలంటే ముందు నిర్మాత సుభాస్కర‌న్‌గారికే థాంక్స్ చెప్పాలి. ఆయ‌à°¨ à°µ‌ల్ల‌నే à°ˆ సినిమా చేయ‌టానికి సాధ్యమైంది. అయితే దీన్ని రెండు భాగాలుగా చేయ‌టానికి కార‌ణం రాజ‌మౌళి. అందుకు à°¤‌à°¨‌కు థాంక్స్‌. బాహుబ‌లి చిత్రాన్ని రెండు భాగాల్లో à°¤‌ను తీయ‌à°•‌పోయుంటే నేను పొన్నియిన్ సెల్వ‌న్‌ను రెండు భాగాల్లో చిత్రీక‌à°°à°¿à°‚à°š‌లేక‌పోయేవాడిని. à°ˆ విష‌యాన్ని రాజ‌మౌళికి కూడా చెప్పాను. à°¤‌ను సినీ ఇండ‌స్ట్రీలో à°“ పెద్ద హిస్ట‌రీని క్రియేట్ చేశాడు. à°œ‌యం à°°‌వి, కార్తి, విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్య రాయ్‌, త్రిష‌, శోభిత‌, ఐశ్వ‌ర్య à°²‌క్ష్మి, తోట à°¤‌à°°‌ణి, శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, రెహ‌మాన్  à°¸‌హా గొప్ప టీమ్‌తో à°ª‌ని చేశాను. వారంద‌à°°à°¿ à°¸‌పోర్ట్ à°µ‌ల్ల‌నే à°ˆ సినిమాను గొప్ప‌à°—à°¾ చేయ‌à°—‌లిగాను. à°•‌చ్చితంగా ఏప్రిల్ 28à°¨ థియేట‌ర్స్‌లో పీఎస్ 2ను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !