View

సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో అన‌సూయ భర‌ద్వాజ్

Monday,May15th,2023, 03:40 PM

జీవితంలో ఒక్కొక్క‌à°°à°¿à°•à±€ ఒక్కో à°•‌à°¥ ఉంటుంది. ప్ర‌తీ à°•‌à°¥‌లోనూ హృద‌యాల‌ను à°•‌దిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమ‌తి అనే à°“ ఎమోష‌à°¨‌ల్ అండ్ బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో మెప్పించ‌నుంది à°…à°¨‌సూయ à°­‌à°°‌ద్వాజ్‌. ఆమె కీల‌à°• పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ఎమోష‌à°¨‌ల్ à°œ‌ర్నీ ’విమానం’. జూన్ 9à°¨ à°ˆ చిత్రం వరల్డ్ వైడ్‌à°—à°¾ తెలుగు, à°¤‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి (à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ à°µ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


సోమ‌వారం à°…à°¨‌సూయ à°­‌à°°‌ద్వాజ్ à°¬‌ర్త్ డే. à°ˆ సంద‌ర్భంగా విమానం మూవీ మేక‌ర్స్ సుమ‌తి పాత్ర‌కు సంబంధించి గ్లింప్స్‌ను విడుద‌à°² చేశారు. అందులో ఆమె అందంగా రెడీ అవుతుంది. à°…à°¸‌లు ఆమె అలా రెడీ కావ‌టానికి à°—à°² కార‌ణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.
‘విమానం’ చిత్రంలో వీర‌య్య అనే à°…à°‚à°— వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో à°¸‌ముద్ర à°–‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ à°¨‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో à°…à°¨‌సూయ à°­‌à°°‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో à°§‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌à°° కీల‌à°• పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు. à°…à°¸‌లీ పాత్ర‌à°² à°®‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంట‌నేది తెలియాలంటే జూన్ 9 à°µ‌à°°‌కు ఆగాల్సిందే.


à°¨‌టీన‌టులు:
à°¸‌ముద్ర à°–‌ని, à°…à°¨‌సూయ à°­‌à°°‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, à°§‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్


సాంకేతిక à°µ‌ర్గం:
ప్రొడ్యూస‌ర్స్‌: జీ స్టూడియోస్‌, à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి (à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ à°µ‌ర్క్స్‌)
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: శివ ప్ర‌సాద్ యానాల‌
సినిమాటోగ్ర‌పీ: వివేక్ కాలేపు
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌
మ్యూజిక్‌: à°š‌à°°‌ణ్ అర్జున్‌
ఆర్ట్‌: జె.జె.మూర్తి
డైలాగ్స్‌: à°¹‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (à°¤‌మిళం)
లిరిక్స్ : స్నేహ‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు)
పి.ఆర్‌.à°’: నాయుడు - à°«‌ణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువ‌రాజ్ (à°¤‌మిళ్‌)
డిజిట‌ల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !