View

‘దేవర’ గా రాబోతున్న ఎన్టీఆర్

Friday,May19th,2023, 03:44 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా నుంచి అప్ డేట్ కోసం ఆయ‌à°¨ అభిమానులు ఎంతో ఆతృత‌à°—à°¾ ఎదురు చూడ‌సాగారు. à°¶‌నివారం (మే 20) రోజున‌ తార‌క్ పుట్టిన‌రోజు కావ‌టంతో ఎన్టీఆర్‌30పై భారీ à°…à°‚à°š‌నాలు ఏర్ప‌డ్డాయి. à°ˆ సంద‌ర్భంలో ఆయ‌à°¨‌ నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ 30 సినిమా టైటిల్‌ను ‘దేవర’à°—à°¾ ఖరారు చేస్తూ మేకర్స్ ఖరారు చేశారు. హై యాక్ష‌న్ డ్రామాగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°ˆ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. 


‘దేవర’ సినిమా ఫస్ట్ లుక్ విషయానికి à°µ‌స్తే.. ఎన్టీఆర్ à°°‌గ్డ్ లుక్‌తో పంచె à°•‌ట్టుకుని స్టైల్‌à°—à°¾ నిల‌à°¬‌à°¡à°¿ ఉన్నారు. à°† à°«‌స్ట్ లుక్‌లో à°°à°¾, ఇన్‌టెన్స్ à°•‌నిపిస్తోంది. ఇప్పుడు ఇంట‌ర్నెట్ అంతా à°ˆ లుక్ తుపానులా ట్రెండ్ అవుతోంది. దేవ‌à°° అంటే దేవుడు అని అర్థం. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న à°ˆ చిత్ర‌à°°à°‚ యాక్ష‌న్ జోన‌ర్‌లో à°¸‌రికొత్త బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేయ‌నుంది. 


నంద‌మూరి à°•‌ళ్యాణ్ రామ్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో   à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు à°¹‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను ఏప్రిల్ 5 2024లో విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌à°• పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు. 


అనిరుద్ à°°‌విచంద‌ర్ సంగీతాన్ని అందిస్తోన్న à°ˆ చిత్రానికి ఆర్‌.à°°‌త్న‌వేలు సినిమాటోగ్ర‌à°«à±€, సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ బాధ్య‌à°¤‌à°²‌ను నిర్వ‌హిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !