View

సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న 'అన్ స్టాపబుల్' 

Saturday,June10th,2023, 03:55 PM

బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  à°¹à°¿à°²à±‡à°°à°¿à°¯à°¸à± ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు à°—à°¾ నటించిన à°ˆ చిత్రాన్ని à°Ž2 బి ఇండియా ప్రొడక్షన్  à°¬à±à°¯à°¾à°¨à°°à± పై  à°¨à°¿à°°à±à°®à°¾à°¤ రజిత్ రావు గ్రాండ్ à°—à°¾ నిర్మించారు. జూన్ 9à°¨  à°ªà±à°°à°ªà°‚చవ్యాప్తంగా విడుదలై à°ˆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి రియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ à°—à°¾ రన్ అవుతోంది. à°ˆ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.


సక్సెస్ మీట్ లో హీరో సన్నీ మాట్లాడుతూ.. 'అన్ స్టాపబుల్' చూసిన ప్రేక్షకులందరూ సినిమా బాగుంది, చాలా ఎంజాయ్ చేశామని చెప్పడం ఆనందంగా వుంది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.  à°•à±Šà°¨à±à°¨à°¿ రివ్యూలలో భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి.  à°à°¤à±‡ ఎవరి అభిప్రాయం వారిది. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బావుందని చెబుతున్నారు. అందుకే ప్రేక్షకులని ఒకటే కోరుతున్నాను. మీకు సినిమా చూడాలనిపిస్తే దయచేసి చూడండి.  à°šà±‚సిన ప్రతి ఒక్కరు నచ్చిందని చెబుతున్నారు. à°’à°• సినిమా తీసి దానిని థియేటర్ లో విడుదల చేయడం à°…à°‚à°¤ తేలికైన విషయం కాదు. నిర్మాత రజిత్ రావు గారు సినిమాపై ప్యాషన్ తో ఎక్కడా రాజీపడకుండా à°ˆ సినిమా చేశారు. 'అన్ స్టాపబుల్'  à°®à°‚à°šà°¿ సినిమా.. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు.


దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ..  'అన్ స్టాపబుల్' ని మంచి సినిమా అని  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à± మెచ్చుకోవడం ఆనందంగా వుంది. హాయిగా నవ్వించాలానే ఉద్దేశంతో à°ˆ సినిమా చేశాను. ప్రీ రిలీజ్ ఈవెంట్  లో నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుంది హాయిగా నవ్వుకున్నా. ఇలాంటి సినిమాలు కావాలని సెకనుకో కాల్ చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా వుంది. పబ్లిక్ టాక్ అద్భుతంగా వుంది. ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చిన తీర్పు రియల్ బ్లాక్ బస్టర్. ఇకపై అన్నీ నవ్వించే సినిమాలే చేస్తాను. à°ˆ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నిర్మాత రజిత్ రావు గారు నా దర్శకత్వంలో మళ్ళీ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. నాపై ఇంత నమ్మకం పెట్టిన ఆయనకి కృతజ్ఞతలు.  à°ˆ సినిమా మీ అందరికీ నచ్చి తీరుతుంది. ప్రేక్షకుల ఇచ్చిన రెస్పాన్స్ ని మీడియా ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాను.


అక్సాఖాన్ మాట్లాడుతూ..  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à°¨à°¿ హాయిగా నవ్వించాలనే ఉద్దేశం 'అన్ స్టాపబుల్' చేశాం. సినిమా చూస్తున్న ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ ప్రేమ, ఆదరణ ఇంకా కావాలి’’ అని కోరారు.


నిర్మాత రజిత్ రావు మాట్లాడుతూ.. ముందుగా బాలయ్య బాబు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 'అన్ స్టాపబుల్' అని ఆయన టైటిల్  à°¤à±€à°¸à±à°•à±à°¨à±à°¨à°¾à°‚.  à°¬à°¾à°²à°¯à±à°¯ బాబు ఏది పట్టుకున్న బంగారం అవుతుంది. మా ప్రొడక్షన్ లో తొలి సినిమాకి ఆయన టైటిల్ ఉండటం ఆనందంగా వుంది. 'అన్ స్టాపబుల్' రియల్ బ్లాక్ బస్టర్. ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. డైమండ్ రత్నబాబు గారు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ప్రేక్షకుల నుంచి ఎక్స్టార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. à°’à°• మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలానే ఉద్దేశంతో నిర్మాతగా మారాను. ఎక్కడ కూడా  à°²à°¾à°­à°‚ గురించి ఆలోచించలేదు. కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని అనుకున్నాను. సినిమా చాలా బాగుంది. మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది. ఐతే కొంతమంది రివ్యూ రైటర్స్ à°•à°¿ à°’à°• విన్నపం. మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. à°’à°• పాజిటివ్ మైండ్ సెట్ తో చెప్పండి. à°’à°• కొత్త నిర్మాతగా ఎక్కడా రాజీపడకుండా ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తో సినిమా చేశాను. దాని గురించి ప్రస్తావించిఉంటే బాగుండేది.  à°¦à°¯à°šà±‡à°¸à°¿à°¨ సినిమాలో ఉండే కంటెంట్ చెప్పండి. ఇది నా తొలి సినిమా. కొత్త నిర్మాతకు సలహాలు సూచనలు ఇవ్వండి. అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారు. 'అన్ స్టాపబుల్' ని రియల్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. 'అన్ స్టాపబుల్'2ని మళ్ళీ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో చేస్తున్నాం’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !