View

3rd Single Released from Miss Shetty Mr Polishetty 

Tuesday,July11th,2023, 11:41 AM

Naveen Polishetty and Anushka’s upcoming comedy entertainer has gained a lot of attention already, thanks to the coming together of these two extremely talented actors. The teaser and the first two singles were hit and impressed everyone. Now today the dropped the third single from the movie.


The song titled Lady Luck is very catchy. Naveen Polishetty energy and Anushka Shetty's charm creates magic. The soothing tune rendered by Radhan  will make everyone fall in love with Lady Luck. The lyrics written by Saraswati Putra Ramajogayya Sastry displays the feelings of Naveen and how his life changed after Anushka's entry.


The film is releasing worldwide on August 4th in Telugu, Tamil, Kannada and Malayalam.. Written and Directed by Mahesh Babu.P, the film is produced by Vamsi-Pramod. The film has cinematography by Nirav Shah. Billed as a romantic comedy, the film is produced under the UV Creations banner.


Actors:
Naveen Polishetty , Anushka Shetty and others


Technical team
Banner: UV Creations
Producers: Vamsi - Pramod
Written and Directed by: Mahesh Babu.P
Cinematography: Nirav Shah
Choreography: Raju Sundaram
Production Designer: Rajeevan
VFX Supervisor: Raghav Tammareddy

 

à°¨‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై à°®‌హేష్ బాబు.పి à°¦‌ర్శ‌à°•‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌లు à°ˆ సినిమాను నిర్మిస్తున్నారు. à°ˆ చిత్రం à°µ‌à°°‌ల్డ్ వైడ్‌à°—à°¾ ఆగ‌స్ట్ 4à°¨ తెలుగు, à°¤‌మిళ‌, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం  à°ªà±à°°à°®à±‹à°·à°¨à±à°¸à±‌లో  à°šà°¿à°¤à±à°°à°¯à±‚నిట్ బిజీగా ఉంది. తాజాగా à°ˆ చిత్రం నుంచి లేడీ లక్ అంటూ సాగే వీడియో పాటను రిలీజ్ చేశారు.


లేడీ లక్ అంటూ సాగే పాటను రామజోగయ్య శాస్త్రి à°°à°šà°¿à°‚à°šà°—à°¾.. కార్తిక్ ఆలపించారు. రధన్ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక వీడియో సాంగ్‌లో నవీన్ పొలిశెట్టి ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.


ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక స్టార్ హీరో ధనుష్ పాడిన పాట చార్ట్ బస్టర్‌à°—à°¾ నిలిచిన విషయం తెలిసిందే.  à°…న్విత à°°‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌.. స్టాండ‌ప్ à°•‌మెడియ‌న్‌ సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో à°¨‌వీన్ పొలిశెట్టి పాత్ర‌లు à°®‌à°¨‌సుల‌ను à°¹‌త్తుకునేలా రూపొందించారు మేకర్లు. తెలుగు, à°¤‌మిళ‌, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ భాష‌ల్లో ఆగస్ట్ 4à°¨ à°ˆ చిత్రం విడుద‌à°²‌కాబోతోంది.


à°¨‌టీన‌టులు:
à°¨‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి


సాంకేతిక బృందం
బ్యాన‌ర్‌:  à°¯à±à°µà±€ క్రియేష‌న్స్‌
నిర్మాత‌లు:  à°µà°‚శీ - ప్ర‌మోద్‌
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°®‌హేష్ బాబు.పి
సినిమాటోగ్ర‌à°«à±€:  à°¨à°¿à°°‌వ్ à°·à°¾
కొరియోగ్ర‌à°«à±€:  à°°à°¾à°œà± సుంద‌à°°à°‚
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  à°°à°¾à°œà±€à°µ‌న్‌
వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌:  à°°à°¾à°˜‌వ్ à°¤‌మ్మారెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !