View

తంతిరం  పాటకి సూపర్ రెస్పాన్స్

Thursday,September28th,2023, 03:50 PM

కొంత కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ ఉంటే చాలు కలకలం సృష్టిస్తున్నాయి ఈ క్రమంలోనే రూపొందించిన సినిమానే తంతిరం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.


à°ˆ తంతిరం హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ à°•à°¥ చిత్రంగా, భార్య భర్తల మధ్య à°’à°• ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా అనేది à°’à°• అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. à°ˆ సినిమా నుండి తాజా à°—à°¾ జనాలకి గుండెకి హత్తుకునేలా "రాసాను చూడు కన్నీటి పాట à°’à°•à°Ÿà°¿" అనే రిలిక్స్ తో à°ˆ పాట సాగుతుంది. హృదయం హత్తుకునేలా అజయ్ అరసడ à°ˆ పాటను కంపోజ్ చేశారు. భాస్కర్ భట్ల సాహిత్యం హరిచరణ్ గానం à°ˆ పాటను ఎక్కడికో తీసుకెళ్ళింది. à°¨‌à°µ‌à°¤‌à°°à°‚ నటీన‌టుల‌తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బండి బ్యానర్ పైన à°ˆ సినిమాని తెరకెక్కించారు. అతి త్వరలోనే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చిత్ర బృందం మీ ముందుకు రానుంది. అక్టోబర్ 6à°¨ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతుంది.


నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ,అవినాష్ వెలందరు, శ్రీనివాసమూర్తి దర్శకులు : ముత్యాల మెహర్ దీపక్ నిర్మాతలు: శ్రీకాంత్ కంద్రగుల (SK )సంగీత దర్శకులు: అజయ్ à°…రసడ సినిమాటోగ్రఫీ: సిరుగుడి వంశీ శ్రీనివాస్ ఎడిటర్ : సిరుగుడి వంశీ శ్రీనివాస్ పిఆర్ఓ : ఏలూరు శీను , ధీరు, ప్రసాద లింగం



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !