View

Rakshasa Kavyam Release Date Fixed

Saturday,September30th,2023, 02:22 PM

The movie "Rakshasa Kavyam", which was supposed to release on October 6, is going to hit the screens one week later on October 13. The makers said that they are bringing the movie "Rakshasa Kavyam" to the audience on October 13 for a week for more quality in post-production to give the audience a brand new cinematic experience on the silver screen.


Abhai Naveen, Anvesh Michael, Pawon Ramesh, Dayanand Reddy, Kushalini, Rohini in the lead roles of the movie "Rakshasa Kavyam". Damu Reddy and Singanamala Kalyan are producing this film under the banners of Garuda Productions, Pingo Pictures and Cine Valley Movies. Naveen Reddy and Vasundara Devi are co-producers.


Umesh Chikku is the executive producer. The film “Rakshasa Kavyam” was director by Sriman Keerthy. As a raw and rustic movie, "Rakshasa Kavyam" got a good craze among the audience. The teaser, trailer and songs released from this movie are getting good response. Amma Pata and Villains Anthem became instant hits.


Famous producer Dil Raju, who released the trailer, appreciated "Rakshasa Kavyam" as a necessary movie for today's trend. The movie team is confident that all these predictions will become true in theaters on October 13.


Cast - Abhai Naveen, Anvesh Michael, Pawon Ramesh, Dayanand Reddy, Kushalini, Rohini, Yadamma Raju, Shivratri Raju, Praveen Dhacharam, Kota Sandeep, Vijay Ambayya, Vinay Kumar Parri and others.


Technical team
Editor and Colorist – Venkat Kalyan
Cinematography – Rushi Konapuram
Music by – Rajeev Raj, Srikanth
Art – Gandhi Nadikudikar
Lyrics – Mittapalli Surender
Executive Producer – Umesh Chikku
Sound Design – Nagarjuna Thallapally
Co Producers, Naveen Reddy, Vasundhara Devi
PRO – GSK Media
Producers – Damu Reddy, Singanamala Kalyan
Written and directed by Sriman Keerthi

 

అక్టోబర్ 13à°¨ విడుదలకు సిద్ధమైన “రాక్షస కావ్యం”


అక్టోబర్ 6à°¨ రిలీజ్ కావాల్సిన “రాక్షస కావ్యం”* సినిమా మరో వారం ఆలస్యంగా అక్టోబర్ 13à°¨ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్ లో మరింత క్వాలిటీ కోసమే వారం రోజులు “రాక్షస కావ్యం” మూవీ రిలీజ్ ను అక్టోబర్ 13à°¨ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ తెలిపారు.


అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “రాక్షస కావ్యం”. à°ˆ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించారు. à°°à°¾ అండ్ రస్టిక్ మూవీగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. à°ˆ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మ పాట, విలన్స్ ఆంథెమ్ పాటలు ఇన్ స్టంట్ హిట్ అయ్యాయి.


ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు “రాక్షస కావ్యం” ఇవాళ్టి ట్రెండ్ కు కావాల్సిన సినిమా అంటూ అప్రిషియేట్ చేశారు. à°ˆ అంచనాలన్నీ అక్టోబర్ 13à°¨ థియేటర్స్ లో రీచ్ అవుతామని మూవీ టీమ్ నమ్మకంతో చెబుతున్నారు.


నటీనటులు
అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి, యాదమ్మ రాజు, శివరాత్రి రాజు, ప్రవీణ్ దాచరం, కోట సందీప్, విజయ్ అంబయ్య, వినయ్ కుమార్ పర్రి తదితరులు


టెక్నికల్ టీమ్
ఎడిటర్ అండ్ కలరిస్ట్ – వెంకట్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ – రుషి కోనాపురం
సంగీతం – రాజీవ్ రాజ్, శ్రీకాంత్
ఆర్ట్ – గాంధీ నడికుడికర్
సాహిత్యం – మిట్టపల్లి సురేందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఉమేష్ చిక్కు
సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి
కో ప్రొడ్యూసర్స్, నవీన్ రెడ్డి, వసుంధర దేవి
పీఆర్వో – జి.ఎస్.కె మీడియా
నిర్మాతలు – దాము రెడ్డి, శింగనమల కల్యాణ్
à°°à°šà°¨, దర్శకత్వం – శ్రీమాన్ కీర్తి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !