View

'మ‌ధుర పూడి గ్రామం అనే నేను' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ విడుదల

Saturday,October07th,2023, 04:07 PM

శివ కంఠ‌మ‌నేని హీరోగా న‌టిస్తోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామా  “మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను”. క‌ళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌గా న‌టించ‌గా మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ముప్పా వెంక‌య్య చౌద‌రి సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా  అక్టోబ‌రు 13న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న మ‌ధుర పూడి గ్రామం అనే నేను” థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్‌ను బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బాబీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..


బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బాబీ మాట్లాడుతూ - ఈ రోజు  “మధుర‌పూడి గ్రామం అనే నేను” థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌డం జ‌రిగింది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు మ‌ల్లి నాకు బాగా కావాల్సిన వ్య‌క్తి. నా సొంత మ‌నిషి. హైద‌రాబాద్‌కి, ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన క్రొత్త‌లో ఒకే బైక్ మీద తిరిగేవాళ్లం. అప్ప‌ట్లో నాకు మోర‌ల్ స‌పోర్ట్‌గా ఉండేవారు. అప్పుడ‌ప్పుడు ఫైనాన్షియ‌ల్ స‌పోర్ట్ కూడా చేసేవారు. నా కెరీర్‌లో ఫ‌స్ట్ క‌థ ఇచ్చిన శ్రీ‌హ‌రి గారి భ‌ద్రాద్రి సినిమాకు మ‌ల్లి గారే ద‌ర్శ‌కులు. అప్పటి నుండి ఇప్ప‌టి దాకా మా రిలేష‌న్ అలాగే ఉంది. చాలా రోజుల త‌ర్వాత ఒక మంచి సినిమా చేశారు.  “మ‌ధుర పూడి గ్రామం అనే నేను” ట్రైల‌ర్ చూశాను..చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకే ఊరిలో జ‌రిగే క‌థ‌. రా అండ్ ర‌ప్టిక్‌గా ఉంటూనే ఎమోష‌న్స్‌తో నిండి ఉంది. మ‌రో గొప్ప విష‌యం ఏంటంటే మ‌ణిశ‌ర్మ‌గారు సంగీతం అందించారు. అలాగే మా అంద‌రికీ గురు స‌మానులు గౌత‌మ్ రాజు గారు ఎడిట‌ర్‌గా చేశారు. ట్రైల‌ర్లో హీరో శివ కంఠ‌మ‌నేని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయ‌న ఆ క్యారెక్ట‌ర్‌కి ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. అలాగే హీరోయిన్ క్యాథలిన్ గౌడ‌, మిగ‌తా ఆర్టిస్టులు చ‌క్క‌గా చేశారు. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


శివ కంఠ‌మ‌నేని, క్యాథ‌లిన్ గౌడ, భ‌ర‌ణి శంక‌ర్‌, స‌త్య‌, నూక‌రాజు త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
రచన, దర్శకత్వం: మల్లి,
సార‌థ్యం: ముప్పా వెంక‌య్య చౌద‌రి,
సమర్పణ: జి రాంబాబు యాదవ్,
బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్,
నిర్మాతలు: కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్: గౌతమ్ రాజు,
సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్,
ఫైట్స్: రామకృష్ణ,
స్క్రీన్ ప్లే: నాగ‌కృష్ణ గుండా,
మాటలు: ఉదయ్ కిరణ్,
సహ నిర్మాతలు: కె శ్రీధర్ రెడ్డి, ఎం జగ్గరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: న‌రేన్ జి సూర్య‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !