View

పొలిమేర 2 అనేది చాలా పెద్ద సినిమా - హీరో శ్రీ విష్ణు

Saturday,November11th,2023, 01:26 PM

"మాఊరి పొలిమేర" à°šà°¿à°¤à±à°°à°¾à°¨à°¿à°•à°¿ సీక్వెల్‌à°—à°¾ రూపొందిన  à°šà°¿à°¤à±à°°à°‚ "మా à°Šà°°à°¿ పొలిమేర 2” à°¡à°¾.అనిల్ విశ్వనాథ్. à°¦‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటించిన à°ˆ చిత్రం à°ˆ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గౌరికృష్ణ నిర్మించిన à°ˆ చిత్రాన్ని  à°ªà±à°°à°®à±à°– పంపిణీదారుడు వంశీ నందిపాటి  à°ªà±à°°à°ªà°‚చవ్యాప్తంగా విడుదల చేశారు. విడుద‌లైన రోజు నుంచి ప్రేక్ష‌కాద‌à°°‌à°£‌తో బ్లాక్‌à°¬‌స్ట‌ర్ విజ‌యం దిశ‌à°—à°¾ చిత్రం కొన‌సాగుతుంది. à°ˆ చిత్రం రెండో వారంలోకి ప్ర‌వేశించిన సంద‌ర్భంగా  à°ˆ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ శుక్ర‌వారం   గ్రాండ్  à°¬à±à°²à°¾à°•à±‌à°¬‌స్ట‌ర్ మీట్‌ను   ఏర్పాటు చేసింది.


à°ˆ గ్రాండ్ à°¸‌క్సెస్  à°®à±€à°Ÿà± కు అతిథిగా విచ్చేసిన సాయి రాజేష్ మాట్లాడుతూ నాకు హార‌ర్‌, థ్రిల్ల‌ర్‌, క్రైమ్ జాన‌ర్‌లంటే వాటి à°µ‌సూళ్ల à°ª‌రిథి à°¤‌క్కువ‌à°—à°¾ వుంటుంద‌నే à°…à°‚à°š‌నా వుండేది. వంశీ నందిపాటి à°ˆ సినిమా హక్కులు తీసుకున్న‌ప్పుడు ఎందుకు తీసుకున్నాడు నీకు పిచ్చి à°ª‌ట్టిందా? అన్నాను. కానీ వంశీ మాత్రం à°¤‌à°¨ కాన్పిడెన్స్‌తో సినిమాను విడుద‌à°² చేశాడు. కానీ à°ˆ సినిమా à°«‌లితం చూసిన à°¤‌రువాత నా à°…à°‚à°š‌నాలు à°¤‌ప్పు అని తెలుసుకున్నాను. à°ˆ సినిమా నాకు à°œ‌డ్జిమెంట్ విష‌యంలో à°•‌నువిప్పు à°•‌లిగింది. à°ˆ సినిమాకు à°•‌థే కింగ్‌. à°ˆ సినిమా విజ‌యం సాధించ‌à°¡à°‚ చాలా హ్య‌పీగా వుంది. నాకు తెలిసి రాబోయే పోలిమేర 3 కూడా బ్లాక్‌à°¬‌స్ట‌ర్ కొడుతుంది. ఎటువంటి సందేహం లేదు అన్నారు.


హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ à°ˆ సినిమాలో యాక్ట్ చేసిన à°…à°‚à°¦‌రూ నాకు ఎప్పట్నుంచో తెలుసు. à°¸‌త్యం రాజేష్ నేను హీరో అవుతాన‌ని à°¨‌మ్మిన వ్య‌క్తి. ఆయ‌à°¨ మాట‌లు నాకు తెలిసిన ఇంత మంది మిత్రుల‌కు హిట్ ఇచ్చిన à°¦‌ర్శ‌కుడికి థాంక్స్‌. సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా వుండ‌దు. సినిమా విడుద‌à°² à°¤‌రువాత అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది ఆడియ‌న్స్ డిసైడ్ చేస్తారు. పోలిమేర 2 అనేది చాలా పెద్ద సినిమా. కొన్ని సినిమాలు బాగున్నా థియేట‌ర్స్‌లో ఆడ‌వు. కానీ à°ˆ సినిమా à°µ‌à°°‌ల్డ్‌à°•‌ప్ à°œ‌à°°‌గుతున్న à°¸‌à°®‌యంలో ఇంత మంచి à°•‌లెక్ష‌న్స్‌తో విజ‌యవంతంగా ఆడ‌à°Ÿà°‚ గొప్ప విష‌యం. à°¤‌ప్ప‌కుండా à°ˆ సినిమా à°…à°‚à°¦‌రూ చూడాల్సిన సినిమా.


నిర్మాత గౌరి క్రిష్ణ మాట్లాడుతూ à°ˆ సినిమా విజ‌యానికి కార‌ణం à°¦‌ర్శ‌కుడు అనిల్ విశ్వ‌నాథ్ ప్ర‌తిభ‌. కొంత‌కాలం నుండి నాకు à°¸‌రైన à°¸‌క్సెస్ రాలేదు. పొలిమేర 1 చూసి à°¦‌ర్శ‌కుడు అనిల్‌ను à°•‌లిసి à°ˆ సినిమాను నిర్మించాను. నాకు à°¸‌రైన à°¸‌à°®‌యంలో మంచి విజ‌యం à°µ‌రించింది. à°ˆ సినిమా à°ˆ రోజు ఇంత విజ‌యం à°µ‌à°°à°¿à°‚à°š‌డానికి కార‌కుల్లో వంశీ నందిపాటి à°’à°•‌రు. ఆయ‌à°¨ à°ˆ సినిమాను గ్రాండ్‌à°—à°¾ విడుద‌à°² చేశాడు. సినిమా కోసం à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డారు. ఇలాంటి విజ‌యాలు à°ˆ సినిమాకు à°ª‌నిచేసిన à°…à°‚à°¦‌రూ à°®‌à°°‌న్నో అందుకోవాల‌ని ఆశిస్తున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ  à°ˆ సినిమా à°œ‌ర్నిలో ఎన్నో అనుకోని à°ª‌రిస్థితులు ఎదుర‌య్యాయి. కాని నాకు నేనే ధైర్యం తెచ్చుకుని à°œ‌ర్నీ కొన‌సాగించాను. à°ˆ సినిమా విజ‌యం à°¤‌రువాత నా లైఫ్ ఇక నుంచి వేరేలా వుంటుంది. à°ˆ సినిమా విజ‌యం à°¸‌మిష్టిక‌షిలా భావిస్తున్నాను. అన్నారు.


వంశీ నందిపాటి మాట్లాడుతూ  à°¸‌క్సెస్ అంటే సెల్ఫ్ శాటిస్‌ఫాక్ష‌న్..à°®‌నం à°¨‌మ్మిది నిజం అయితే à°† హ్య‌పీనెస్ వేరు. ఈసినిమా విష‌యంలో అదే à°œ‌రిగింది. à°¸‌క్సెస్‌తో శాటిస్‌ఫాక్ష‌న్ కూడా ఇచ్చిన సినిమా ఇది. మా టీమ్ ఎంతో మంది à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ˆ విజ‌యం సాధించారు. పొలిమేర ఫ్రాంఛైజీ కూడా కంటిన్యూ అవుతుంది అన్నారు.


కామాక్షి భాస్క‌à°° మాట్లాడుతూ à°ˆ సినిమా విజ‌యం à°¸‌మిష్టి à°•‌ష్టం. ఇది అంతా మా టీమ్ అంతా à°¨‌మ్ముతున్నాం. à°ˆ సినిమా విజ‌యానికి కార‌à°£‌మైన à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ నా థ్యాంక్స్ అన్నారు.  


à°¸‌త్యం రాజేష్ à°®‌ట్లాడుతూ  à°¨à°¾ నిర్మాత గౌరిక్రిష్ణ సినిమాను నిల‌బెట్ట‌à°¡‌మే నా ముందున్న లక్ష్యం. నిర్మాత ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ సినిమా చేశారు. అప్పుడు వంశీ నందిపాటి ఎంట్రీతో  à°ˆà°¸à°¿à°¨à°¿à°®à°¾ పెద్ద సినిమాగా మారింది. వీరిద్ద‌రు à°ˆ సినిమాకు రెండు కళ్లు లాంటి వారు. à°¦‌ర్శ‌కుడు అనిల్ ప్ర‌తిభ గురించి à°Žà°‚à°¤ చెప్పిన à°¤‌క్కువే. à°ˆ రోజు సినిమా విజ‌యం సాధించ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా వుంది అన్నారు.


à°ˆ à°¸‌మావేశంలో à°°‌మేష్, ఖుషేంద‌ర్‌, గ్యానీ, చిత్రం శ్రీ‌ను, à°°‌వివ‌ర్మ‌, బాలాదిత్య‌, రాకేందు  à°®à±Œà°³à°¿, గెట‌ప్ శ్రీ‌ను à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !