View

రోమాలు నిక్క‌బొడుచుకునేలా “చే” ట్రైలర్ 

Saturday,November11th,2023, 03:27 PM

క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న మూవీ “చే”. లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. తాజాగా à°ˆ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. “చే” చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైన కొన్ని à°—à°‚à°Ÿ‌ల్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌à°—à°¾ మారింది. “చే” ట్రైల‌ర్‌ను చూస్తే రోమాలు నిక్క‌బొడుచుకునేలా ఉందంటూ సోషల్ మీడియాలో రివ్యూలు వెలువ‌à°¡‌తున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన à°ˆ మూవీ à°«‌స్ట్ లుక్, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది.


క్యూబా తరువాత ప్రపంచంలోనే తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇది. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న à°ˆ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న à°ˆ సినిమా త్వరలో సెన్సార్ కు వెళ్లనుంది.. ఇటీవలే చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఈమూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసి చిత్రయూనిట్‌ను అభినందించారు.


“చే” మూవీ ట్రైల‌ర్ విడుద‌à°² సంద‌ర్భంగా దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ.. “చేగువేరా à°¬‌యోపిక్ తీయాల‌న్న‌ది à°¤‌à°¨ ఇర‌వై ఏళ్ల à°•‌à°² అని అన్నారు. విప్లవ వీరుడు చేగువేరా లైఫ్‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨‌ ఎన్నో అరుదైన విష‌యాలు à°¤‌à°® సినిమాలో చూపించిన‌ట్టు తెలిపారు. అనాటి పరిస్థితులను à°•‌ళ్ల‌కు à°•‌ట్టిన‌ట్టు తెర‌కెక్కించామ‌ని, క్వాలిటీ విష‌యంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేద‌ని చెప్పారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ రావ‌à°¡à°‚ సంతోషంగా ఉంద‌న్నారు. ట్రైల‌ర్ బాగుందంటూ à°ª‌లువురు సినీ ప్ర‌ముఖుల నుంచి కాల్స్ à°µ‌స్తున్నాయ‌న్నారు. à°ˆ మూవీ పోస్టర్‌ను చేగువేరా కూతురు à°¡à°¾.అలైదా గువేరా విడుదల చెయ్యడం అదృష్టంగా భావిస్తున్న‌ట్టు తెలిపారు. à°ˆ చిత్రాన్ని డిసెంబ‌ర్ à°«‌స్ట్ వీక్‌లో థియేట‌ర్‌à°²‌లో గ్రాండ్‌à°—à°¾ విడుద‌à°² చేయ‌నున్న‌ట్టు బి.ఆర్ సభావత్ నాయక్ తెలిపారు.


నటీనటులు: లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, vకార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్.


నిర్మాతలు: సూర్య, బాబు, దేవేంద్ర
కో డైరెక్టర్: నాని బాబు
రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్
బ్యానర్: నేచర్ ఆర్ట్స్
పబ్లిసిటి డిజైనర్: వివ రెడ్డి పోస్టర్స్
డీవోపీ: కళ్యాణ్ సమి, జగదీష్
ఎడిటర్: శివ శర్వాణి
సంగీత దర్శకుడు : రవిశంకర్
పీఆర్ఓ: దయ్యాల అశోక్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !